Covid-19 Cases: భారత్‌లో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే..
భారత్‌లో కోవిడ్(covid-19) ఉధృతి కొనసాగుతోంది. మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటూ రెండువేలకుపైగా అదనంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24గంటల్లో కొత్తగా 12,249 మంది కోవిడ్ భారిన పడ్డారు.

Covid-19 Cases: భారత్‌లో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటే రెండువేలకుపైగా అదనంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24గంటల్లో కొత్తగా 12,249 మంది కోవిడ్ భారిన పడ్డారు. 13మంది కోవిడ్ తో చికిత్స పొందుతూ మృతిచెందారు. మంగళవారం మొత్తం 3,10,623 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 81,687కు చేరింది. దీంతో దేశంలో యాక్టివ్ కేసులు 0.19 శాతంగా నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు కరోనా భారిన పడినవారి సంఖ్య 4,33,31,645కు చేరింది.
Corona Cases : తెలంగాణలో కొత్తగా 403 కరోనా కేసులు
ఇదిలాఉంటే కరోనాతో చికిత్స పొందుతూ 24గంటల్లో 13 మంది మరణించారు. దీంతో దేశంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5,24,903కు చేరింది. గడిచిన 24గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 9,862 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,27,25,055 కు చేరింది. ఇక దేశంలో రికవరీ రేటు 98.60శాతంగా నమోదైంది. కోవిడ్ వ్యాప్తిని నివారించేందుకు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. భారత్ లో 523 రోజులుగా టీకా పంపిణీ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 196.45 కోట్ల డోసుల టీకాలు అందజేశారు. మంగళవారం ఒక్కరోజే 12,28,291 డోసుల టీకాలు వైద్య సిబ్బంది దేశవ్యాప్తంగా అందజేశారు.
Maharashtra Political Crisis: షిండే వెంట 40మంది ఎమ్మెల్యేలు.. ఉద్ధవ్ సర్కార్ కుప్పకూలడం ఖాయమా?
ఇదిలాఉంటే ఐసీఎంఆర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 85,88,36,977 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 1,437 ప్రభుత్వ లాబ్స్,1955 ప్రైవేట్ లాబ్స్ మొత్తం 3,392 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
1Indian Company: ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోంకు ఇచ్చిన ఇండియన్ కంపెనీ
2Tesla employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవట..!
3Andhra Pradesh: కొడాలి నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు: నక్కా ఆనందబాబు
4Haridwar : తమను వదిలేసి బారాత్ కు వెళ్లాడని..వరుడిపై రూ.50 లక్షలు పరువునష్టం దావా వేసిన స్నేహితులు
5Andhra Pradesh: నేడు వర్షం అడ్డు రాకపోతే గుడివాడ గడగడలాడేది: కొల్లు రవీంద్ర
6Dharmavaram : ధర్మవరంలో ఉద్రిక్తత-బీజేపీ నాయకులపై వైసీపీ వర్గీయుల దాడి
7Maharashtra: ఢిల్లీకి చేరిన మహారాష్ట్ర రాజకీయాలు.. 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న ఏక్నాథ్
8Shiv Sena: సంజయ్ రౌత్‌కు ఈడీ మరోసారి సమన్లు
9YCP Politics : ‘సొంత పార్టీవారే కుట్రలు చేస్తున్నారు..’వైసీపీ నేతలు బాలినేని..కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
10Wife Murder: భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్
-
Building Collapse : ముంబైలో కూలిన నాలుగు అంతస్తుల భవనం..ఒకరు మృతి
-
Rave Party : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ..12మంది యువతీయువకుల అరెస్ట్
-
Maharashtra Politics : ‘మహా’ రాజకీయం.. రాజ్ ఠాక్రేతో ఫోన్లో ఏక్ నాథ్ షిండే మంతనాలు!
-
Al Qaeda Attacks : దేశంలో భారీ ఉగ్రదాడులకు అల్‌ఖైదా కుట్ర