Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

National

Customer Tip : 40 డాలర్ల బిల్లుకు 16వేలు డాలర్ల టిప్ ఇచ్చిన మహానుభావుడు

లాక్‌డౌన్ కారణంగా ఏ ఒక్కటో కాదు.. అన్ని ఇండస్ట్రీలు నష్టపోయాయి. లాక్ డౌన్ నియమాలు, కొవిడ్-19 నిబంధనలు మూలానా రెస్టారెంట్లు అస్సలు తెరుచుకోనే లేదు. ఇక లాక్ డౌన్ ముగియడంతో అంతా పనుల్లోకి వచ్చేశారు.

Publish Date - 1:43 pm, Thu, 24 June 21

Customer Tip

Customer Tip : లాక్‌డౌన్ కారణంగా ఏ ఒక్కటో కాదు.. అన్ని ఇండస్ట్రీలు నష్టపోయాయి. లాక్ డౌన్ నియమాలు, కొవిడ్-19 నిబంధనలు మూలానా రెస్టారెంట్లు అస్సలు తెరుచుకోనే లేదు. ఇక లాక్ డౌన్ ముగియడంతో అంతా పనుల్లోకి వచ్చేశారు. ఈ సమయంలో వారికి అందించే చిరు సాయమైనా కొండంత ఆనందాన్ని కచ్చితంగా ఇస్తుంది.

చిన్న సాయమైనా ఎంతో ఆసరా ఇస్తుందనుకుంటున్న వారికి ఒక్కసారిగా 400రెట్లు టిప్ వస్తే.. అవును ఇది జరిగింది. అమెరికాలోని ఓ రెస్టారెంట్లో కస్టమర్ తాను చేసిన బిల్ 40డాలర్ల కంటే తక్కువగా ఉన్నా.. 16000వేల డాలర్లు టిప్ గా ఇచ్చి ఆనందానికే కాకుండా ఆశ్చర్యంలో ముంచెత్తాడు. స్టాఫ్ ముందుగా అంత టిప్ ఊహించలేదు.

బిల్‌తో పాటు క్రెడిట్ కార్డు తీసుకున్న స్టాఫర్ అది చూసి ఒక్కసారి షాక్ అయింది. కస్టమర్ దగ్గరకు వెళ్లి.. ఓ మై గాడ్ .. ఇది సీరియస్సా.. అని అడిగింది. దానికి రెస్పాన్స్ ఇస్తూ.. అవును ఇది మీరు తీసుకోవాలి. మీరు చాలా కష్టపడుతున్నారంటూ బదులిచ్చాడు.

కస్టమర్ ఏదో పొరబాటు చేశాడనుకున్నా. మేనేజర్ అడిగే సరికి కావాలనే ఇచ్చినట్లు క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా వాళ్ల శ్రమకు కూడా కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఆ టిప్ ను ఆ షిఫ్ట్ లో వాళ్లే కాకుండా మొత్తం ఉద్యోగులంతా పంచుకున్నామని స్టాఫర్ చెప్పింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest7 mins ago

Mumbai Doctor : వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా..ముంబై డాక్టర్ కి 3వ సారి కోవిడ్ పాజిటివ్

Latest9 mins ago

Krunal Pandya: భారత జట్టులో 8మందిని కలిసిన పాండ్యా.. మ్యాచ్‌లు జరిగేనా?

Andhrapradesh12 mins ago

Bank Cash Theft : బ్యాంకు సొమ్ముతో వ్యాన్ డ్రైవర్ పరారీ

Latest25 mins ago

Love Couple Cheating : జల్సాల కోసం లక్షలు దోచుకుంటున్న ప్రేమజంట

International29 mins ago

Pandemics : పొంచి ఉన్న ముప్పు.. కరోనా లాంటి మహమ్మారులు మరిన్ని దాడి చేస్తాయా?

Latest43 mins ago

AFMC Study : కోవిషీల్డ్ తో 93శాతం రక్షణ

Andhrapradesh43 mins ago

Devineni Uma: టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమాపై దాడి

Latest50 mins ago

MLA Garbage : కమిషనర్‌ ఇంటి ముందు చెత్త వేసిన ఎమ్మెల్యే..ఎందుకో తెలుసా?

Business52 mins ago

Bank Holidays In August : ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులే….!

Latest55 mins ago

Basavaraj Bommai: రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం

Latest1 hour ago

Basavaraj Bommai: సీఎంగా మాజీ సీఎం కొడుకు.. టాటాలో ఇంజనీర్.. బసవరాజు బొమ్మై ఎవరు?

Latest1 hour ago

BS Yediyurappa : ఈ నెల 10నే మోదీ చేతిలో యడియూరప్ప రాజీనామా లేఖ!

International1 hour ago

War On Obesity : బరువు తగ్గితే బోనస్‌లు, డిస్కౌంట్లు, నగదు ప్రోత్సాహాకలు.. పౌరులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్

Latest2 hours ago

Aamir Khan’s Daughter : అమీర్‌ ఖాన్‌ కూతురు సిగరెట్‌ తాగుతుందా?

Crime2 hours ago

Telangana : అనుమానం పెనుభూతమై భార్య హత్య

Latest4 hours ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest9 hours ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest1 day ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest1 day ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest3 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest3 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest4 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest4 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest5 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest5 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest6 days ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest6 days ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest1 week ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest1 week ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Exclusive Videos10 hours ago

నిధులివ్వండి మహాప్రభో

Exclusive Videos10 hours ago

కారుతో ప్రయాణం

Exclusive Videos11 hours ago

ఎర్రచందనంను మించిన ధర.. ఈ కలప బంగారంతో సమానం, ఎందుకంటే..?

Exclusive Videos1 day ago

జగతికెక్కిన కాకతీయ కళా వైభవం

Exclusive Videos1 day ago

పెద్దిరెడ్డి రాజీనామా… ముందే చెప్పిన మోత్కుపల్లి

Exclusive Videos1 day ago

సింగరేణిలో పదవీ విరమణ వయసు పెంపు

Exclusive Videos1 day ago

యడియూరప్ప రాజీనామాకు ఇవే కారణమా..?

Exclusive Videos1 day ago

నమ్మిన ధర్మానికి కట్టుబడితే విజయం తథ్యం

Exclusive Videos1 day ago

భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత.. ఈసారి ఏం జరగబోతుందంటే..?

Exclusive1 day ago

సీనియర్ నటి జ‌యంతి కన్నుమూత

Exclusive Videos2 days ago

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్

Exclusive Videos2 days ago

రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు

Exclusive Videos2 days ago

మోత్కుపల్లికి చెమటలు పట్టించిన 10టీవీ

Exclusive Videos2 days ago

రాజాసింగ్ తిట్టడం వలనే పార్టీ మారాను

Exclusive2 days ago

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

Masterminds Image Comp