Chennai Airport Smuggling Animals : చెన్నై ఎయిర్‌పోర్టులో జంతువుల అక్రమ రవాణా.. వ్యక్తి అరెస్టు

చెన్నై ఎయిర్‌పోర్టులో జంతువుల అక్రమ రవాణాకు కస్టమ్స్ అధికారులు అడ్డుకట్టవేశారు. ఎయిర్‌పోర్టులో జంతువుల అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. ఓ యువకుడు బ్యాంకాక్‌ నుంచి చెన్నై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు విమానంలో ప్రయాణం చేస్తున్నాడు.

Chennai Airport Smuggling Animals : చెన్నై ఎయిర్‌పోర్టులో జంతువుల అక్రమ రవాణా.. వ్యక్తి అరెస్టు

Chennai airport smuggling animals

Chennai airport smuggling animals : చెన్నై ఎయిర్‌పోర్టులో జంతువుల అక్రమ రవాణాకు కస్టమ్స్ అధికారులు అడ్డుకట్టవేశారు. ఎయిర్‌పోర్టులో జంతువుల అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. ఓ యువకుడు బ్యాంకాక్‌ నుంచి చెన్నై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు విమానంలో ప్రయాణం చేస్తున్నాడు.

Rhino Horn Poached: అస్సాంలో ఖడ్గమృగం కొమ్మును కోసేసిన వేటగాళ్లు: 2017 తరువాత మొదటి ఘటన

ఆ యువకుడి వద్ద నుండి ఒక కోతి పిల్ల, 15 కింగ్ కోబ్రా పిల్లలు, 5 బాల్ పర్వత పాము పిల్లలు, 2 తాబేళ్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇండియాలో వీటిని అమ్మడానికి తీసుకోచ్చినట్లు యువకుడు తెలిపారు.