Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

National

Cyclone : ఇండియాకు తుఫాన్‌ల బెడద..

రాబోయే రోజుల్లో భారత్ కు తుఫాన్ ల ప్రమాదం పొంచి ఉందా..? తీర ప్రాంతాలకు ముప్పు తప్పదా ? అంటే..అవునంటున్నారు శాస్త్రవేత్తలు.

Publish Date - 8:12 am, Wed, 19 May 21

India

India : రాబోయే రోజుల్లో భారత్ కు తుఫాన్ ల ప్రమాదం పొంచి ఉందా..? తీర ప్రాంతాలకు ముప్పు తప్పదా ? అంటే..అవునంటున్నారు శాస్త్రవేత్తలు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా..ఇండియాకు తుఫాన్ ల బెడద పెరగబోతోందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తౌటే తుఫాన్ ధాటికి..పశ్చిమ తీర ప్రాంతం అతాకుతలమౌతోంది. గడిచిన 150 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే..ఇండియాకు వచ్చే తుఫాన్ లు ఎక్కువ శాతం

బంగాళాఖాతంలోనే..రూపుదిద్దుకున్నాయి. అరేబియా సముద్ర తీరంలో ఏర్పడే అల్పపీడనం తక్కువ. గడిచిన 100 ఏళ్ల తుఫాన్ లను పరిశీలిస్తే…బంగాళాఖాతంలో 4 తుఫాన్ లు వస్తే..అరేబియాలో ఒక్క తుఫాన్ మాత్రమే వచ్చింది. కానీ..గత కొన్ని సంవత్సరాలుగా మార్పులు వస్తున్నాయి. బే ఆఫ్ బెంగాల్ కు పోటీగా అరేబియా తీరంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది.

సాధారణంగా అల్పపీడనం ఏర్పడాలంటే..సముద్రంలో ఉష్ణోగ్రతలు..28 డిగ్రీల సెల్సియస్ ఉండాలి.  బంగాళఖాతంతో..పోల్చినప్పుడు..అరేబియా సముద్రంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే..పరిస్థితిలో మార్పు వచ్చింది. అరేబియాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అందువల్లే ప్రమాదకర తుఫాన్ లు వస్తున్నాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.

రెండేళ్ల కిందట కేరళ రాష్ట్రాన్ని తుఫాన్ గజగజ వణికించగా..ఈసారి కేరళ నుంచి గుజరాత్ వరకు పశ్చిమ తీరం తౌటే దెబ్బకు విలవిలలాడింది. గ్లోబల్ వార్మింగ్ ఇదే తీరుగా కంటిన్యూ అయితే..ఇటు అరేబియా..అటు బంగాళాఖాతంలో..మరిన్ని తుఫాన్ లు వస్తాయని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు.

Read More : Corona Effect : ఐదు రోజుల పాటు లాక్ డౌన్..బయటకు వస్తే అంతే సంగతులు

Masterminds Image CompAha Itng Drcarebanner
Latest4 hours ago

RT-PCR Rule: తెలంగాణ-ఏపీ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ రూల్ ఎత్తేసిన ఢిల్లీ

Latest5 hours ago

Karnataka: కాటేసిన పామును పట్టుకుని హాస్పిటల్స్ చుట్టూ తిరిగిన వ్యక్తి

Latest5 hours ago

Telangana: తెలంగాణ డీఈఓల ట్రాన్సఫర్లు

Latest5 hours ago

CM KCR: సిద్దిపేట కలక్టరేట్‌ను జూన్20న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Latest6 hours ago

Apple Watch: యాపిల్ వాచ్‌లో టెంపరేచర్‌తో పాటు బాడీలో గ్లూకోజ్

Latest6 hours ago

PM Modi: బీజేపీ చీఫ్‌తో పాటు కేంద్ర మంత్రులతో మోదీ భేటీ..

Latest6 hours ago

Pushpa : ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్.. పది ‘కె.జి.యఫ్’ లతో సమానం.. బుచ్చిబాబు సెన్సేషనల్ కామెంట్స్..!

Latest6 hours ago

Prabhas Movies : రిలీజ్‌కు పోటీ పడుతున్న ప్రభాస్ సినిమాలు..

Latest6 hours ago

Tulu language: అధికారిక భాషగా తుళు.. హోరెత్తుతున్న ప్రచారం!

Latest6 hours ago

Novavax Covid Vaccine : త్వరలో మరో కోవిడ్ వ్యాక్సిన్..90శాతం సమర్థవంతం

Latest7 hours ago

Andrea Jeremiah: పిశాచి కోసం బోల్డ్ పాత్రలో ఆండ్రియా!

Latest7 hours ago

Online Classes: ఆన్‌లైన్ క్లాస్ జరుగుతుండగా మహిళా టీచర్లకు అలా కనిపించిన స్టూడెంట్

International7 hours ago

Karachi Hindu Dharamshala : హిందూ ధర్మశాల కూల్చివేత నిలిపివేసిన పాక్ సుప్రీంకోర్టు

Business7 hours ago

Amara Raja Group: నాయకత్వంలో మార్పులు.. అమరరాజా బాటరీస్‌ ఛైర్మన్‌గా గల్లా జయదేవ్

Latest7 hours ago

Gold Rate: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Latest8 hours ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest2 days ago

Tejaswi Madivada : సోకులతో సెగలు రేపుతున్న తేజస్వి..

Latest4 days ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest6 days ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest7 days ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest1 week ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest1 week ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest2 weeks ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest2 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest2 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest3 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Latest2 months ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Latest2 months ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Latest2 months ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Exclusive Videos14 hours ago

సంచయిత నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు

Exclusive Videos14 hours ago

బీజేపీ కండువా కప్పుకున్న ఈటల రాజేందర్

Exclusive Videos19 hours ago

టీపీసీసీ చీఫ్ ఎన్నికపై ఉత్కంఠ

Exclusive20 hours ago

పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష

Exclusive20 hours ago

కారెక్కేందుకు సిద్ధమైన ఎల్.రమణ

Exclusive21 hours ago

ముహూర్తం ఫిక్స్.. కమలం గూటికి ఈటల

Exclusive1 day ago

హైదరాబాద్ మరోసారి మునుగుతుందా..?

Exclusive1 day ago

ఆంధ్ర-తెలంగాణ బోర్డర్‌లో భారీగా నిలిచిన వాహనాలు

Exclusive1 day ago

11 నిమిషాల ట్రిప్… రూ.205 కోట్ల టికెట్

Exclusive1 day ago

ఢిల్లీ వాసులకు శుభవార్త

Exclusive Videos3 days ago

హుజూరాబాద్‌లో గెలుపెవరిది..?

Exclusive Videos3 days ago

మూడు రాజధానులపై వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం

Exclusive Videos3 days ago

నేడే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

Exclusive Videos3 days ago

నామా నాగేశ్వర్‌రావు ఇంట్లో సోదాలు..కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Exclusive Videos3 days ago

ఈ ఊర్లో కరోనా కట్టడికి కఠిన చర్యలు

Masterminds Image Comp