Delhi Covid: ఢిల్లీలో తగ్గిన కరోనా కేసులు.. రోజువారీ లెక్కలు ఇవే..!
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో అడ్మిషన్లు మాత్రం తక్కువగానే ఉంటున్నాయి.

Delhi Covid: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో అడ్మిషన్లు మాత్రం తక్కువగానే ఉంటున్నాయి. అయితే, బుధవారంతో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.
సాయంత్రం 6.30 గంటలకు ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో 12 వేల 306 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 43 మంది కరోనాతో మరణించారు. ఇదే సమయంలో 24గంటల్లో 18వేల 815మంది కరోనా నుంచి కోలుకున్నారు.
మహానగరంలో కరోనా ఇన్ఫెక్షన్ రేటు 21.48 శాతంగా ఉండగా.. 68 వేల 730 యాక్టీవ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి. ఢిల్లీలో బుధవారం 13785 కేసులు నమోదయ్యాయి. ఇన్ఫెక్షన్ రేటు 23.86 శాతంగా ఉంది.
ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు:
Date | New Cases | Deaths | Positivity Rate | Tests |
20 జనవరి | 12306 | 43 | 21.48% | 57290 |
19 జనవరి | 13785 | 35 | 23.86% | 57776 |
18 జనవరి | 11684 | 38 | 22.47% | 52002 |
17 జనవరి | 12527 | 24 | 27.99% | 44762 |
16 జనవరి | 18286 | 28 | 27.87% | 65621 |
15 జనవరి | 20718 | 30 | 30.64% | 67624 |
14 జనవరి | 24383 | 34 | 30.64% | 79578 |
13 జనవరి | 28867 | 31 | 29.21% | 98832 |
12 జనవరి | 27561 | 40 | 26.22% | 105102 |
11 జనవరి | 21259 | 23 | 25.65% | 82884 |
10 జనవరి | 19166 | 17 | 25% | 76670 |
09 జనవరి | 22751 | 17 | 23.53% | 96678 |
08 జనవరి | 20181 | 7 | 19.60% | 102965 |
07 జనవరి | 17335 | 9 | 17.73% | 97762 |
06 జనవరి | 15097 | 6 | 15.34% | 98434 |
05 జనవరి | 10665 | 8 | 11.88% | 89742 |
- Haryanvi Singer Killed: హర్యాణా సింగర్ హత్య.. స్నేహితులే హంతకులు
- Qutub Minar: కుతుబ్ మినార్ వద్ద తవ్వకాలు.. కిషన్ రెడ్డి ఏం చెప్పారంటే
- ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులు ప్రారంభం
- QUTUB MINAR : కుతుబ్ మినార్ చుట్టూ ఏం జరుగుతోంది..?ఢిల్లీలోని చారిత్రక కట్టడంపై ఈ వివాదాలేంటీ..?
- CM KCR : నేషనల్ పాలిటిక్స్‌పై గులాబీ బాస్ ఫోకస్.. రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్
1Viral video: నా స్టైలే వేరు.. వెరైటీగా పెళ్లి మండపానికి పెళ్లి కూతురు.. వరుడు బంధువులు ఏం చేశారంటే..
2Minister Arvind Raiyani : ఇనుప గొలుసులతో కొట్టుకున్న గుజరాత్ మంత్రి..కరెన్సీ నోట్లు చల్లిన అభిమానులు
3Fire Broke Out : గ్రీన్ బావర్చి హోటల్ లో అగ్నిప్రమాదం..బిల్డింగ్ లో చిక్కుకున్న 20 మంది!
4Balakrishna: ఒక్క తప్పిదం కారణంగా రాష్ట్రంలో అందరూ అనుభవిస్తున్నారు.. ఈసారి మాత్రం..
5Texas School Shooter : అందుకు కారణాలున్నాయి.. నా కుమారుడుని క్షమించండి.. టెక్సాస్ షూటర్ తల్లి ఆవేదన!
6Yasin Malik: ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నట్లు ఓఐసీ వ్యాఖ్యలు: భారత్
7US : ‘మీ భర్తను చంపడం ఎలా?’అనే..ఆర్టికల్ రాసి తన భర్తనే చంపేసిన రచయిత్రి..
8Union Home Ministry : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్చిట్..సమీర్ వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశాలు
9Elon musk: ఇండియాలో టెస్లా కార్ల తయారీ కేంద్రం అసాధ్యమేనా? స్పష్టత ఇచ్చిన ఎలన్ మస్క్
10Southwest Monsoon : కేరళ వైపు పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు
-
Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
-
Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
-
TRS : ఎన్టీఆర్‌కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!
-
Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
-
Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
-
Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
-
IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
-
Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు