Liquor Home Delivery: అతి త్వరలో ఇంటికే మద్యం డెలివరీ
దేశ రాజధాని ఢిల్లీలో అతి త్వరలోనే మద్యం హోం డెలివరీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మంత్రుల బృందం మంగళవారం ఆమోదం తెలిపింది. మార్కెట్ నిలకడగా వచ్చేంతవరకూ రేట్లలో ఎటువంటి మార్పులు ఉండబోవని ప్రభుత్వం సూచించింది.

Liquor Home Delivery: దేశ రాజధాని ఢిల్లీలో అతి త్వరలోనే మద్యం హోం డెలివరీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మంత్రుల బృందం మంగళవారం ఆమోదం తెలిపింది. మార్కెట్ నిలకడగా వచ్చేంతవరకూ రేట్లలో ఎటువంటి మార్పులు ఉండబోవని ప్రభుత్వం సూచించింది.
ఎక్సైజ్ పోలీస్ 2022-23కి సంబంధించి హోం డెలివరీ ప్రతిపాదనలు, ఇతర సిఫారసులను ఢిల్లీ క్యాబినెట్ ఆమోదం కోసం ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
“ఢిల్లీలోని రిటైల్ లిక్కర్ దుకాణాల నుంచి లభించే మద్యం హోమ్ డెలివరీని అనుమతించవచ్చని మంత్రుల బృందం రికమెండ్ చేసింది” అని గత నెలలో జరిగిన GoM సమావేశం సందర్భంగా అధికారిక పత్రం తెలిపింది.
మహమ్మారి లేదా అత్యవసర పరిస్థితుల్లాంటి లాక్డౌన్ల సమయంలో మద్యం సరఫరాను ఆగకుండా ఉండేందుకు హోమ్ డెలివరీ సరైన ప్రత్యామ్నాయం అని GoM భావించింది. హోమ్ డెలివరీ నిబంధన ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్, 2010లోని రూల్ 66 కింద వస్తుంది.
ఢిల్లీ ప్రభుత్వంలోని లా డిపార్ట్మెంట్ ఏ విధమైన నిబంధనలు లేనట్లయితే, లైసెన్సీ మినహా మధ్యవర్తి ద్వారా మద్యం హోమ్ డెలివరీ చేయడం అనుమతించబడదని సూచించింది.
- Honey Trap : పాకిస్తాన్ మహిళ హానీట్రాప్‌లో చిక్కుకున్న ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి
- Qutb Minar: కుతుబ్ మినార్ను విష్ణు స్తంభ్‌గా మార్చాలంటూ ఆందోళన
- Supreme Court : ఢిల్లీ షాహిన్ బాగ్ లో కూల్చివేతలపై జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు
- Liquor Kick : ఎంత తాగినా కిక్ ఎక్కలేదు-కల్తీ మద్యం అని హోంమంత్రికి ఫిర్యాదు చేసిన మందుబాబు
- Congress : ఓడినా మారేదేలేదంటున్న కాంగ్రెస్..సంస్కరణలకు సిద్ధం కాని అధిష్టానం..పీకే అందుకే నో చెప్పారా?!
1CM KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల కోసం వరస పర్యటనలు!
2Virat Kohli: సీజన్లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ
3IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం
4Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్
5IPL2022 RCB Vs GujaratTitans : పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే
6Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. అమరరాజాపై చర్యలపై స్టే
7NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
8She Teams: షీ టీమ్స్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు.. నిందితులపై కేసులు
9Virat Kohli: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్
10Cars24 Lays Off : ఉద్యోగులకు కార్స్24 షాక్.. 600 మంది తొలగింపు
-
Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
-
Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!