ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తొలి మహిళా DSPగా మోనికా భరద్వాజ్

ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తొలి మహిళా DSPగా మోనికా భరద్వాజ్

మోనికా భరద్వాజ్ 2009 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తొలి మహిళా డీఎస్పీగా అపాయింట్ అయ్యారు. ఈమె ప్రేరణతో మహిళా పోలీసులు, మహిళా అధికారులు మరింత బూస్టింగ్ తో పనిచేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. అదే సమయంలో ఛాలెంజ్ లు కూడా తక్కువేం లేవు. ఈమె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టడంతో టెర్రరిస్టులు, క్రిమినల్స్ కు ముచ్చెమటలు తప్పవనిపిస్తుంది. గతంలో ఈమె ఆధ్వర్యంలోని స్పెషల్ సెల్ సంఘ విద్రోహ శక్తులపై పలు ఎన్ కౌంటర్లు జరిగాయి.



‘ఆమె ఓ అధికారి. తొలి మహిళా అధికారి అనే అవసరమేముంది. వివక్ష చూపించడం మానేయండి. మమ్మల్ని నిరూపించుకోవడానికి కఠినంగా శ్రమిస్తాం అది మూమూలే.’ అని
ఐపీఎస్ అస్లాం ఖాన్ మాట్లాడుతూ అన్నారు.
https://10tv.in/ipl-2020-schedule-delayed-due-to-spike-in-abu-dhabi-covid-19-cases/
Tis Hazariలాయర్లతో కలిసి వయోలెన్స్ ను కంట్రోల్ చేసిన ఆమె పట్ల ఢిల్లీ పోలీసులు మరింత నమ్మకంతో ఉన్నారు. కొన్నేళ్ల క్రితం వరకూ స్పెషల్ సెల్ బాధ్యత తీసుకుని టెర్రరిస్టులను పట్టుకునే ప్రక్రియను డీల్ చేశారు.. క్రైమ్ బ్రాంచ్ అనేది హార్డ్ కోర్ క్రిమనల్స్ పై యాక్షన్ తీసుకోనుంది.



కొన్నేళ్లుగా స్పెషల్ సెల్ క్రిమినల్స్, టెర్రరిస్టులపై చాలా ఎన్ కౌంటర్లు జరిపింది.