Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు గురించి పోస్టు పెట్టిన ప్రొఫెసర్ అరెస్ట్
: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ఆవరణలో 'శివలింగం' కనిపించిన వార్తలను ప్రశ్నించేలా సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఢిల్లీ యూనివర్శిటీ హిందూ కాలేజీకి చెందిన హిస్టరీ ప్రొఫెసర్. ఈ మేరకు గానూ అతణ్ని గత రాత్రి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.

Gyanvapi Mosque: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ఆవరణలో ‘శివలింగం’ కనిపించిన వార్తలను ప్రశ్నించేలా సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఢిల్లీ యూనివర్శిటీ హిందూ కాలేజీకి చెందిన హిస్టరీ ప్రొఫెసర్. ఈ మేరకు గానూ అతణ్ని గత రాత్రి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఉత్తర ఢిల్లీలోని సైబర్ పోలీస్ స్టేషన్ అధికారులు రతన్ లాల్ అనే అసోసియేట్ ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు. మత ప్రాతిపదికన సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. “సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలకు” పాల్పడినట్లు పేర్కొన్నారు.
ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు లాల్‌పై మంగళవారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన ఫిర్యాదులో, న్యాయవాది వినీత్ జిందాల్.. “మిస్టర్ లాల్ ఇటీవల శివలింగంపై అవమానకరమైన, రెచ్చగొట్టే విధమైన ట్వీట్ చేశారని” అన్నారు.
Read Also: జ్ఞానవాపి మసీదు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ
ఈ సమస్య చాలా సున్నితమైనదని, కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయంపై ట్వీట్ చేశారని అన్నారు.
“భారతదేశంలో, మీరు ఏదైనా గురించి మాట్లాడితే, మరొకరి సెంటిమెంట్ దెబ్బతింటుంది. కాబట్టి ఇది కొత్తేమీ కాదు. చరిత్రకారులను అడగడంతో పాటు అనేక పరిశీలనలు చేశాను. వాటినే రాశాను. , నేను చేసిన పోస్ట్‌లో చాలా చక్కటి భాషను ఉపయోగించాను. ఇప్పటికీ ఇది. తప్పు అని అనుకోవడం లేదు” అని సమర్థించుకున్నాడు ప్రొఫెసర్.
ప్రొఫెసర్ అరెస్ట్‌ను కాంగ్రెస్ నేత దిగివిజయ సింగ్ ఖండించారు.”ప్రొఫెసర్ రత్న్ లాల్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయనకు రాజ్యాంగం ప్రకారం అభిప్రాయం, భావ వ్యక్తీకరణ హక్కు ఉంది” అని ఆయన ట్వీట్ చేశారు.
- QUTUB MINAR : కుతుబ్ మినార్ చుట్టూ ఏం జరుగుతోంది..?ఢిల్లీలోని చారిత్రక కట్టడంపై ఈ వివాదాలేంటీ..?
- Aurangzeb Tomb:లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు ఔరంగజేబు సమాధి 5రోజుల మూసివేత
- GYANVAPI ROW : జ్ఞానవాపి మసీదులోకి శివలింగం ఎలా వచ్చింది ? వీడియోగ్రఫీ సర్వేలో ఏం తేలింది ?
- Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదులోకి ప్రవేశించిన 52 మంది సభ్యులతో కూడిన సర్వే బృందం
- Gyanvapi Survey Row: జ్ఞానవాపి మసీదు సర్వేపై తీర్పులో ‘స్వీయ భద్రతపై ఆందోళన వ్యక్తం’ చేసిన న్యాయమూర్తి
1Maharashtra : రెండేళ్లుగా ఆడకుక్కపై అత్యాచారం చేస్తున్న వృధ్దుడు
2Salaar: సలార్‌లో రాకింగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!
3Maharashtra: రేపు బలపరీక్ష.. మీ తీరు సరికాదు: సీఎం ఉద్ధవ్‌కు గవర్నర్ లేఖ
4Nokia G11 Plus : పవర్ఫుల్ బ్యాటరీతో నోకియా G11 ఫోన్.. ఒకసారి ఛార్జ్ చేస్తే.. 3 రోజులు వస్తుంది..!
5Gujarat : వాడి పారేసిన ప్లాస్టిక్ ఇవ్వండీ..ఈ కేఫ్ లో నచ్చింది తినండీ తాగండీ..ఎక్కడో కాదు మన భారత్ లోనే
6Agnipath: ‘అగ్నిపథ్’ కింద వైమానిక దళంలో ఉద్యోగాలకు 6 రోజుల్లో 2 లక్షల దరఖాస్తులు
7Andhra pradesh : నా కార్యకర్తలను అప్పుల పాలు చేశా..పార్టీ ఆదుకోవాలి : వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
8Pushpa : పుష్ప సినిమా మాదిరి తగ్గేదేలే అన్నాడు..షాకిచ్చిన పోలీసులు
9Telangana: అందుకే కేసీఆర్ భయపడిపోయి బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు: రాజా సింగ్
10Russia – Ukraine War: పుతిన్ మహిళ అయి ఉంటే యుద్ధం ఉండేది కాదు – ప్రధాని
-
Sharwanand: శర్వానంద్ రేర్ ఫీట్.. ఏకంగా మిలియన్!
-
Vikram: ఓటీటీలోకి వచ్చేస్తున్న విక్రమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!