Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

National

India : కలవర పెడుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు

దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గతంలో కాక..కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే..డెల్టా ప్లస్ వేరియంట్ కేసులతో ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ రకానికి చెందిన వైరస్ పలు రాష్ట్రాలకు పాకింది. దాదాపు 40కి పైగా కేసులు వెలుగు చూశాయి.

Publish Date - 7:52 pm, Wed, 23 June 21

Delta Plus

Delta Plus Variant Cases : దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గతంలో కాక..కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే..డెల్టా ప్లస్ వేరియంట్ కేసులతో ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ రకానికి చెందిన వైరస్ పలు రాష్ట్రాలకు పాకింది. దాదాపు 40కి పైగా కేసులు వెలుగు చూశాయి.

అత్యధికంగా..మహారాష్ట్రలోనే 21 కేసులు వెలుగు చూడడం గమనార్హం. తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్ లో ఆరు, కేరళలో మూడు, తమిళనాడులో తమిళనాడులో మూడు కేసులు బయటపడ్డాయి. ఇక పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల్లోనూ ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. డెల్టా ప్లస్‌ రకాన్ని వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌గా పేర్కొంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే ప్రకటించింది.

దీనిలో సంక్రమణశక్తి పెరగడం, ఊపరితిత్తులపై ప్రభావం చూపిస్తుండడం, మోనాక్లోనల్‌ యాంటీబాడీ చికిత్సకు పెద్దగా లొంగకపోవడం వంటి లక్షణాలున్నట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 కన్సార్షియం ఆన్‌ జీనోమిక్స్‌… ఇన్సాకాగ్‌ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో డెల్టా ప్లస్ రకం కేసులున్నాయి. దాదాపు 10 దేశాల్లో ఇలాంటి కేసులున్నాయని అంచనా. ప్రస్తుతం ఇలాంటి కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అలర్ట్ చేసింది. నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, అజాగ్రత్తలు వద్దని సూచించింది.

Advertisement shastrabam
Masterminds Image Comp
International11 mins ago

UK PM Boris Johnson: 57ఏళ్ల వయస్సులో తండ్రి అవబోతున్న పీఎం బోరిస్ జాన్సన్

Latest35 mins ago

West Bengal: వితంతువుకు గుండు గీయించి గ్రామ బహిష్కరణ

Andhrapradesh52 mins ago

Visakha : తిరుమలకు వెళ్లలేని వారు..విశాఖకు వెళ్లండి, వెంకన్నను దర్శించుకోండి

Crime1 hour ago

Madhya Pradesh : ఆన్ లైన్‌‌లో 40 వేలు పొగొట్టుకున్న బాలుడు, మందలించడంతో ఉరేసుకున్నాడు

Exclusive1 hour ago

ఎవ‌రికి వారే..!

Latest2 hours ago

Lal Darwaza : లష్కర్ బోనాలు, అమ్మా బైలెల్లినాదో

Latest2 hours ago

CBSE : ఫలితాల్లో సత్తాచాటిన ముద్దుగుమ్మ

Latest2 hours ago

MLA Comment: ‘ఎలక్ట్రిసిటీ వద్దు.. నాకు ఎమ్మెల్యే కావాలి’ అడిగిన మహిళకు ఎమ్మెల్యే రిప్లై

Latest3 hours ago

Telangana : కేబినెట్ మీటింగ్, ఏ అంశాలపై చర్చించనున్నారంటే

Latest3 hours ago

Zika Virus: మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేసు.. అదే వ్యక్తికి చికెన్ గున్యా

Latest3 hours ago

Tokyo Olympic 2020 : కాంస్య పతకమే టార్గెట్, సింధు మరోపోరు

Andhrapradesh10 hours ago

No Mask Rs25,000 Fine : మాస్క్ లేకుంటే రూ.25లు జరిమానా, ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు

International10 hours ago

Gmail Youtube End : అలర్ట్.. ఈ స్మార్ట్ ఫోన్లలో ఇక జీమెయిల్‌, యూట్యూబ్‌ పనిచేయవు

Latest11 hours ago

RedmiBook 15 : ధర, స్పెసిఫికేషన్లు ఇవే.. లాంచ్‌కు ముందే లీక్

Latest12 hours ago

Son of Domestic worker: కూలీ కొడుకు ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగిగా.. ఓ స్ఫూర్తిదాయకమైన కథనం

Latest20 hours ago

Kiara Advani : బ్యూటిఫుల్ కియారా బర్త్‌డే పిక్స్..

Latest2 days ago

Anasuya Bharadwaj : అనసూయ అందమంతా చీరకట్టులోనే..

Latest3 days ago

Rashi Khanna : అందాలన్నీ ‘రాశి’ గా పోసి..

Latest3 days ago

Bindu Madhavi : బిందు మాధవి బ్యూటిఫుల్ పిక్స్..

Latest5 days ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest5 days ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest6 days ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest6 days ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest1 week ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest1 week ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest1 week ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest1 week ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest1 week ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest1 week ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest2 weeks ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Exclusive1 hour ago

ఎవ‌రికి వారే..!

Exclusive23 hours ago

బహిరంగ సభలకు సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్

Exclusive23 hours ago

ఈటల యాత్రకు బ్రేక్.. పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్

Exclusive Videos23 hours ago

షూటింగ్ టైంలో భయమేసింది

Exclusive Videos24 hours ago

నారప్ప నా జీవితంలో ఒక ఛాలెంజ్

Exclusive2 days ago

కృష్ణమ్మ పరవళ్లు

Exclusive2 days ago

సెమీస్‌కు పీవీ సింధు

Exclusive2 days ago

కాంగ్రెస్‎లోకి ప్రశాంత్ కిశోర్…?

Exclusive Videos2 days ago

రూటు మార్చిన సీఎం కేసీఆర్.. పార్టీ బలోపేతమే లక్ష్యం

Exclusive Videos2 days ago

మీడియా సంస్థలపై శిల్పాశెట్టి పరువు నష్టం దావా

Exclusive Videos2 days ago

ఆర్జీవీ కామెంట్స్‏కు సుమంత్ రిప్లై

Exclusive Videos2 days ago

చీకట్లో పెద్దాసుపత్రి, టార్చ్ లైట్లతో రోగులకు చికిత్స

Exclusive Videos2 days ago

తెలంగాణకు పెట్టుబడుల వరద

Exclusive Videos2 days ago

చదువుకు సాయం – జగనన్న విద్యాదీవెన

Exclusive Videos2 days ago

దేశంలో సగం కేసులు అక్కడి నుంచే.. ఎందుకంటే..?

Masterminds Image Comp