Marathon Disruption : కాంగ్రెస్ నిర్వహించిన మారథాన్‌లో అపశృతి

అదృష్టవ‌శాత్తు ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ గాయాలు కాలేదు. అయితే... క‌రోనా విస్తృతి పెరుగుతున్న స‌మ‌యంలో భారీ మార‌థాన్ నిర్వహించ‌డంపై విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Marathon Disruption : కాంగ్రెస్ నిర్వహించిన మారథాన్‌లో అపశృతి

Marathon

Disruption in the girls’ marathon : ఉత్తర‌ప్రదేశ్‌ బ‌రేలీ ప‌ట్టణంలో కాంగ్రెస్ నిర్వహించిన బాలిక‌ల మార‌థాన్‌లో క‌ల‌క‌లం చెల‌రేగింది. ఈ మార‌థాన్‌కు బాలిక‌లు భారీ సంఖ్యలో హాజ‌ర‌య్యారు. అయితే ప‌రుగు మొద‌ల‌వ‌గానే వెనుక ఉన్న బాలిక‌లు తోయడంతో ముందున్న వారు రోడ్డు మీద ప‌డిపోయారు.

అదృష్టవ‌శాత్తు ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ గాయాలు కాలేదు. అయితే… క‌రోనా విస్తృతి పెరుగుతున్న స‌మ‌యంలో భారీ మార‌థాన్ నిర్వహించ‌డంపై విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి.