Telugu News
లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్IPL 2021జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్IPL 2021జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

EC Notices Mamata : మమతా బెనర్జీకి ఈసీ మరోసారి నోటీసులు

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి ఈసీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. దీదీ కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులు జారీ చేసింది.

Updated On - 2:39 pm, Fri, 9 April 21

EC notices to CM Mamata Banerjee

EC notices issued to CM Mamata Banerjee : పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి ఈసీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. దీదీ కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులు జారీ చేసింది. హుగ్లీ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన మమతా బెనర్జీ… అమిత్ షా సూచనల మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ పనిచేస్తోందని మమతా ఆరోపించారు.

దీంతో రెచ్చగొట్టే ప్రసంగాలు, కేంద్ర బలగాలను కించపర్చినందుకు నోటీసులు జారీ చేశామని ఈసీ పేర్కొంది. రేపటిలోగా వీటిపై వివరణ ఇవ్వాలంది. ఇప్పటికే ఒకసారి ఈసీ మమతా బెనర్జీకి నోటీసులు జారీ చేసింది.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు, దీదీ పరస్పరం తీవ్రస్థాయిలో విమర్శులు చేసుకుంటున్నారు. మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని మమతా, ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. జోరుగా ప్రచారం చేశారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు.

Read Here>>>Mamata Bannerjee : దీదీ కాలినొప్పి తగ్గిపోయిందా ? వీడియో వైరల్

Sree Mukhi
Latest8 mins ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeel Saab
Latest11 mins ago

Vakeel Saab: వెర్రి అభిమానం.. థియేటర్లో రక్తంతో పవన్ పేరు!

Vakeelsaab
Latest26 mins ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Virginity Test
Latest46 mins ago

Virginity Test : ఫస్ట్ నైట్ తర్వాత కన్యత్వ టెస్టులో నవవధువు ఫెయిల్.. అక్కాచెల్లెళ్లకు విడాకులు

3 Girls Kidnaped Vanasthalipuram
Crime47 mins ago

3 Girls kidnaped : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు కిడ్నాప్

Ugadi
Andhrapradesh57 mins ago

Ugadi 2021 : ఉగాది పండుగ, వెంకన్నను అల్లుడిగా భావించే ముస్లింలు..ప్రత్యేక పూజలు

Jagananna Smart Towns
Andhrapradesh1 hour ago

Smart Towns : ఒక కుటుంబానికి ఒకటే.. వార్షికాదాయం రూ.18 లక్షలలోపే.. స్మార్ట్‌టౌన్లలో ప్లాట్ల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు

West Bengal elections
Latest2 hours ago

West Bengal elections 2021 : టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణ, సీఐఎస్ఎఫ్ కాల్పులు..నలుగురి మృతి

Vakeel Saab
Latest2 hours ago

Vakeel Saab: ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తీసేయాలని ఫ్యాన్స్ డిమాండ్!

Police Not Controlled 2 Sheeps
Crime2 hours ago

Police not controlled 2 sheeps : పోలీసులకు తలనొప్పి…ఒక్కో పోట్టేలుకు ఒక్కో పోలీసు కాపలా

Anniyan Remake
Latest3 hours ago

Anniyan Remake: బాలీవుడ్ కెళ్తున్న అపరిచితుడు.. డైరెక్టర్ ఎవరంటే?

Prashant Kishor
Latest3 hours ago

Prashant Kishor Audio Clip : బెంగాల్ లో టీఎంసీ ఓటమి ? ప్రశాంత్ కిశోర్ ఆడియో టేప్ కలకలం

Jagananna Vidya Deevena
Andhrapradesh3 hours ago

Jagananna Vidya Deevena : ఈ నెల 16న వారి ఖాతాల్లోకి డబ్బులు.. క్లారిటీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం

Tv Serial Shootings Shut Down
Latest3 hours ago

TV Serials : టీవీ సీరియల్స్ షూటింగ్ లు రద్దు

India Covid 19 Cases
Latest4 hours ago

Coronavirus Live Updates : భయానకం… దేశంలో కరోనా రికార్డ్.. ఒక్కరోజే 1.45లక్షల కొత్త కేసులు

Sree Mukhi
Latest8 mins ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest26 mins ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest4 weeks ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest4 weeks ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest1 month ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest1 month ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest1 month ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

Latest1 month ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest1 month ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest1 month ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest1 month ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest1 month ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest1 month ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Latest1 month ago

‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ ఫొటోస్

Latest1 month ago

ఐశ్వర్యా రాజ్ భకుని ఫొటోస్

Corona
Exclusive1 day ago

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా సెకండ్ వేవ్ టెన్ష‌న్

Between Ap Bar Council
Exclusive1 day ago

వీళ్లు లాయర్లే

Modi Govt Plans To Conduct Vaccination
Exclusive Videos2 days ago

పనిచేసే చోటే వ్యాక్సిన్

%%title%% Telangana Police Alert In Chhattisgarh Border
Exclusive Videos3 days ago

తెలంగాణ అటవీ సరిహద్దులో పోలీసుల పహారా

Easter Egg Hunt For Meerkats & Monkeys At London Zoo
Exclusive Videos3 days ago

జూలో జంతువులకు ఎగ్ హంటింగ్ గేమ్

Naxals Released
Exclusive3 days ago

మావోయిస్టుల చెరలో ఉన్న జవాన్ క్షేమం

Maoist
Exclusive3 days ago

మావోయిస్టుల మోస్ట్ వాంటెడ్ జాబితా సిద్ధం

Malla Reddy
Exclusive3 days ago

మంత్రి మల్లారెడ్డి బెదిరింపులు.. ఆడియో లీక్

Covid 19 Situation Turning From
Exclusive3 days ago

కేంద్రం హెచ్చరిక: వచ్చే 4 వారాలే కీలకం.. సెకండ్ వేవ్ వెరీ డేంజరస్

Ap
Exclusive3 days ago

ఏపీ పరిషత్ ఎన్నికలపై ఉత్కంఠ

America Capitol Building Temporarily Closed
Exclusive Videos1 week ago

మూతపడ్డ అమెరికా క్యాపిటల్ భవనం

Ap Records 1,288 New Covid 19 Cases
Exclusive Videos1 week ago

విశాఖ‌, ప్ర‌కాశం జిల్లాల్లోనే అధిక క‌రోనా కేసులు…

New Covid Cases Registered
Exclusive Videos1 week ago

24 గంట‌ల్లో 89,129 కొత్త కరోనా కేసులు..

2750 Positive Cases Recorded In One Day In Delhi
Exclusive Videos1 week ago

కరోనా విజృంభణ.. ఢిల్లీలో కఠిన ఆంక్షలు

Maharshtra Reports Record 43,183 New Positive Cases
Exclusive Videos1 week ago

కరోనాతో అల్లాడుతున్న మహారాష్ట్ర