Viral Video: ‘ఆడాళ్లూ మీకు జోహార్లూ’.. పాటలతో అదరగొడుతున్న గ్రామీణ మహిళలు… వైరల్ వీడియో!

ఆడవాళ్లు అంతా ఒక్క చోట చేరితే సందడిగా ఉంటుంది. అలాంటిది అందరూ కలిసి హాయిగా పాటలు పాడుకుంటూ ఉంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఈ వీడియోలో కొందరు మహిళలంతా ఒక్క చోట చేరి ఎలా పాటలు పాడుకుంటున్నారో చూడండి.

Viral Video: ‘ఆడాళ్లూ మీకు జోహార్లూ’.. పాటలతో అదరగొడుతున్న గ్రామీణ మహిళలు… వైరల్ వీడియో!

Viral Video: పల్లెటూళ్లలో ఉండే ఆడవాళ్లు అమాయకత్వంతో ఆకట్టుకుంటారు. ఊళ్లో వాళ్ల పనేదో వాళ్లు చూసుకుంటూ ఉంటారు. కానీ, వాళ్లలో ప్రతిభకు కొదువ లేదు. అందరూ ఒక్క చోట కూడితే వాళ్లలోని కళలు బయటపడతాయి. ఈ వీడియో చూడండి.

Ioniq 5 EV: హ్యుందాయ్ సంస్థ నుంచి ‘ఐయానిక్ 5 ఈవీ’ ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్స్ ఇవే

ఇందులో ఒక్క చోట కూడిన ఆడవాళ్లంతా కలిసి సరదాగా పాటలు పాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎప్పుడు తీశారు.. ఎక్కడ తీశారు.. అనే విషయంలో స్పష్టత లేదు. కానీ, వీడియోలో కొందరు ఆడవాళ్లు ఒక దగ్గర కూర్చుని ఉన్నారు. అందరూ కలిసి సరదాగా పాటలు పాడుకుంటున్నారు. వీరిలో ముసలి వాళ్లు కూడా ఉండటం విశేషం. అక్కి మోరియా అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఈ వీడియో షేర్ చేయగా, ఇప్పటికే దీనికి 3.6 లక్షల లైకులు వచ్చాయి. మరి ఈ సింగింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

 

 

View this post on Instagram

 

A post shared by Moriya Akash (@akki_moriya)