Farmers Oppose : ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనను వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కేంద్రం ఇంతవరకు కూడా రద్దు చేయలేదని రైతు సంఘాల నేతలు అన్నారు.

PM Modi’s visit to Punjab : ప్రధాని మోదీ (జనవరి5, 2022)న పంజాబ్‌లో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనను అక్కడి రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని 8రైతు సంఘాల నేతలు ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని తెలిపాయి. రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను రైతు సంఘాల నేతలు దగ్ధం చేయనున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కేంద్రం ఇంతవరకు కూడా రద్దు చేయలేదని రైతు సంఘాల నేతలు అన్నారు.
అలాగే ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదన్నారు. వీటన్నింటిపై హామీ ఇచ్చిన కేంద్రం ఇంతవరకు కూడా మాట నిలబెట్టకోలేదన్నారు. అందుకే ప్రధాని పర్యటనను వ్యతిరేస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి5న ప్రధాని పర్యటన సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు తహసీల్, జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.
Vaccination Children : నేటి నుంచి చిన్నారుల టీకా రిజిస్ట్రేషన్..ఎల్లుండి నుంచి వ్యాక్సినేషన్
ప్రధాని మోదీ ఈ నెల 5న పంజాబ్‌లో పర్యటించనున్నారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఫిరోజ్‌పుర్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కు చెందిన శాటిలైట్ సెంటర్‌ను మోదీ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో ర్యాలీలో పాల్గొననున్నారు. అయితే ఈ పర్యటనను రైతులు వ్యతిరేకిస్తున్నారు.
- Punjab: పంజాబ్ జైళ్లలో వీఐపీ రూమ్స్ రద్దు.. సీఎం నిర్ణయం
- AAP: ఆప్ ఎమ్మెల్యే ఇంటిపై సీబీఐ దాడులు.. భారీగా నగదు స్వాధీనం
- Punjab : పటియాలా లా యూనివర్సిటీలో కరోనా కలకలం..60మంది విద్యార్ధులకు పాజిటివ్
- Mystery: వీడిన 160ఏళ్ల మిస్టరీ .. పాడుబడ్డ బావిలో పుర్రెలెవరివో తేలింది..
- Arvind Kejriwal On Karnataka : ఢిల్లీ, పంజాబ్ తరహాలోనే కర్నాటకలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం-కేజ్రీవాల్
1Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
2CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
3TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
4Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
5Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
6Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
7Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
8RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు
9World Shortest: ప్రపంచంలో అత్యంత పొట్టి వ్యక్తికి గిన్నీస్ రికార్డ్
10BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ
-
Captain Abhilasha Barak: ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో మొట్టమొదటి మహిళా యుద్ధ వైమానిక చోదకురాలిగా అభిలాష బరాక్