Father Suicide : గుజరాత్ లో విషాదం.. కూతురి కాలేజీ ఫీజు చెల్లించలేక తండ్రి ఆత్మహత్య

గుజరాత్ లో విషాదం నెలకొంది. పేదరికంతో కూతురు కాలేజీ ఫీజు చెల్లించలేక తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తాపీలో చోటు చేసుకుంది.

Father Suicide : గుజరాత్ లో విషాదం.. కూతురి కాలేజీ ఫీజు చెల్లించలేక తండ్రి ఆత్మహత్య

Father suicide

Father suicide : గుజరాత్ లో విషాదం నెలకొంది. పేదరికంతో కూతురు కాలేజీ ఫీజు చెల్లించలేక తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తాపీలో చోటు చేసుకుంది. గొద్దా గ్రామానికి చెందిన బాకుల్ పటేల్ అనే వ్యక్తి డిసెంబర్ 15వ తేదీ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే తన కూతురు కాలేజీ ఫీజు చెల్లించలేకపోవడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

పేదరికంతో ఫీజు కట్టలేక.. విద్యార్ధిని ఆత్మహత్య

ఈ ఘటన నేపథ్యంలో గుజరాత్ లో రాజకీయ వేడి రగులుతోంది. అధికార బీజేపీపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీవ్ర విమర్శలు చేశారు. 21వ శతాబ్ధంలోనూ ఇటువంటి ఘటన జరగడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు.