Triple Talaq: వాట్సప్ లో ట్రిపుల్ తలాఖ్ చెప్పి అయిపోయిందనుకున్నాడు.. కానీ,

వాట్సప్ లో గుడ్ బై చెప్పినంత ఈజీగా విడాకులిచ్చేశాడు ఆ భర్త. పూణెలో ఉంటున్న మహిళకు వచ్చిన మెసేజ్ లో ట్రిపుల్ తలాఖ్ ఉండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ మొదలైంది.

Triple Talaq: వాట్సప్ లో ట్రిపుల్ తలాఖ్ చెప్పి అయిపోయిందనుకున్నాడు.. కానీ,

Triple Talaq

Triple Talaq: వాట్సప్ లో గుడ్ బై చెప్పినంత ఈజీగా విడాకులిచ్చేశాడు ఆ భర్త. పూణెలో ఉంటున్న మహిళకు వచ్చిన మెసేజ్ లో ట్రిపుల్ తలాఖ్ ఉండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ మొదలైంది. బాధిత మహిళ తల్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి వివాహ హక్కుల చట్టం, 2019 ప్రకారం.. అతనిపై యాక్షన్ తీసుకోవాలని కోరింది.

ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం.. ట్రిపుల్ తలాఖ్ ఇవ్వడాన్ని ఎప్పుడో నిషేదించారు. ‘కూతురు ఫిజికల్ గా, మెంటల్ గా అల్లుడి నుంచి వేధింపులకు గురవుతుందని చెప్పారు. ఇంట్లోకి వస్తువులు, డబ్బు తీసుకురమ్మని వేధిస్తున్నాడు. కూతురిని,

మార్చి 10న నిందితుడు భార్యకు మూడు సార్లు తలాఖ్ అని మెసేజ్ చేశాడు. అలా మహిళ వెళ్లి భర్తపై ట్రిపుల్ తలాఖ్ అంటూ కంప్లైంట్ పెట్టింది.

……………………………………………: విద్యుత్‌లో కోతలు.. పరిశ్రమలతో డిస్కంలు సంప్రదింపులు!