Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

National

Election Results 2021 : బెంగాల్‌లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే, కేరళలో ఎల్డీఎఫ్, పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి, అసోంలో బీజేపీ కూటమి ఆధిక్యం

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఆదివారం(మే 2,2021) ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఫలితాల సరళిని గమనిస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. తమిళనాడు డీఎంకే దూసుకెళ్తోంది. డీఎంకే లీడ్ లో ఉంది. ఇక కేరళలో ఎల్డీఎఫ్ కూటమి, పుదుచ్చేరిలో ఆల్ ఇండియా అన్నా కాంగ్రెస్ ఎన్డీయే కూటమి, అసోంలో బీజేపీ కూటమి ముందంజలో ఉన్నాయి.

Updated On - 9:18 am, Sun, 2 May 21

Results

Election Results 2021 : దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం(మే 2,2021) ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. వెస్ట్ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అసోం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి వేర్వేరు విడతల్లో ఎన్నికలు జరిగాయి.

కాగా, ఇప్పటివరకు ఫలితాల సరళిని గమనిస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. తమిళనాడు డీఎంకే దూసుకెళ్తోంది. డీఎంకే లీడ్ లో ఉంది. ఇక కేరళలో ఎల్డీఎఫ్ కూటమి, పుదుచ్చేరిలో ఆల్ ఇండియా అన్నా కాంగ్రెస్ ఎన్డీయే కూటమి, అసోంలో బీజేపీ కూటమి ముందంజలో ఉన్నాయి.

బెంగాల్ లో బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తోంది. బెంగాల్ లో టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. తృణమూల్, బీజేపీ మధ్య పోటాపోటీ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యేలా రెండు పార్టీల మధ్య హోరాహోరి నెలకొంది. నువ్వా నేనా అన్నట్టు రెండు పార్టీలు లీడ్ కోసం పోటీ పడుతున్నాయి. కౌంటింగ్ కొనసాగుతోంది. ట్రెండ్స్ చూస్తే టీఎంసీ లీడ్ లో ఉంది. బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉంది.

తొలి నుంచి అంతా భావిస్తున్నట్టుగానే తమిళనాడులో డీఎంకే లీడ్ లో ఉంది. స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే స్పష్టమైన మెజార్టీ సాధిస్తోంది. తొలి రౌండ్ నుంచే డీఎంకే అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీ రెండో స్థానంలో ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి లోక్ సభ, నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తిరుపతి పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ ముందంజలో ఉంది. నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ లీడ్ లో ఉంది. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ 1475 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Masterminds Image CompAha Itng Aa Design Comp
Latest47 mins ago

Uttar Pradesh : పేపర్ చదవలేకపోయాడు..పెళ్లి వద్దన్న వధువు

Latest1 hour ago

Krishna River : కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట..సర్వేకు టి.సర్కార్ ఉత్తర్వులు

Latest2 hours ago

Covaxin Travel Restrictions : కొవాగ్జిన్‌ టీకా WHO అనుమతి పొందేలా చొరవ చూపాలి.. కేంద్రానికి మమత లేఖ

Latest2 hours ago

Birbhum BJP Workers : శానిటైజర్ లో శుద్ధి చేసుకుని మరీ టీఎంసీలో చేరిన బీజేపీ కార్యకర్తలు

Latest2 hours ago

BMC : మాస్క్ పెట్టుకోని వారి నుంచి రూ. 58 కోట్లు వసూలు!

National2 hours ago

Unnao Victim : మోదీకి ఉన్నావ్ బాధితురాలి లేఖ..అభ్యర్థిని మార్చిన బీజేపీ

Latest2 hours ago

Rape In Dream: క‌ల‌లో అత్యాచారం.. మంత్ర‌గాడిపై పోలీసుల‌కు ఫిర్యాదు

Latest2 hours ago

Living Liquidz : ఆన్ లైన్‌‌లో మోసాలు, జాగ్రత్త అంటున్న షబానా

Latest2 hours ago

Rahul Gandhi : రాహుల్ గాంధీ ట్విట్టర్ లో మాత్రమే యాక్టివ్..శివసేన

Latest3 hours ago

Hero Simbu : అందుకే మద్యం మానేశా.. రివీల్ చేసిన శింబు!

Latest3 hours ago

Bride Beat Groom: పెళ్లైన గంటకే వరుడి చెంప పగులగొట్టిన వధువు

International3 hours ago

Sound Charging Technology : షియోమీ.. సౌండ్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకోస్తోంది..!

Latest3 hours ago

Statehood To J&K : జమ్మూకశ్మీర్ కి రాష్ట్ర హోదాకి మోదీ హామీ

Sports3 hours ago

We Want A New Captain : కోహ్లీ దిగిపో..ట్రెండింగ్‌‌లో WeWantNewCaptain

Latest3 hours ago

Delhi Covid-19 Cases : ఢిల్లీలో కొత్తగా 109 కేసులు, 8 మరణాలు..!

Latest10 hours ago

Pragya Jaiswal : పరువాల ప్రగ్యా జైస్వాల్..

Latest1 day ago

Mangli : సింగర్ మంగ్లీ పిక్స్..

Latest1 day ago

Adah Sharma : అదరహో అదా..

Latest2 days ago

Shriya Saran : శ్రియ శరణ్ లేటెస్ట్ పిక్స్..

Latest3 days ago

Bhumika Chawla : భూమిక చావ్లా బ్యూటిఫుల్ పిక్స్..

Latest5 days ago

Flora Saini : ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న ఫ్లోరా షైనీ..

Latest6 days ago

Kajol Devgan: ఇన్నేళ్లైనా కాజోల్‌లో కళ తగ్గలేదు..

Latest1 week ago

Malaika Arora : మతిపోగొడుతున్న మలైకా..

Latest1 week ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest2 weeks ago

Tejaswi Madivada : సోకులతో సెగలు పుట్టిస్తున్న తేజస్వి..

Latest2 weeks ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest2 weeks ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest2 weeks ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest3 weeks ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Exclusive14 hours ago

మ‌రో రూ. 800 కోట్ల విలువైన షేర్ల అమ్మ‌కం

Exclusive2 days ago

తెలుగు రాష్ట్రాల మధ్య ముదిరిన జల జగడం

Exclusive2 days ago

పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ దాఖలు చేయనున్న ఏపీ సర్కార్

Exclusive Videos2 days ago

కేసీఆర్ ను గద్దె దించేస్తాం | Etela Rajender comments on CM KCR | 10TV

Exclusive Videos2 days ago

సీటీ కొట్టడానికి నేను సినిమా స్టార్ కాదు: కేసీఆర్

Exclusive Videos3 days ago

సీఎం కేసీఆర్ వరుస పర్యటనలు

Exclusive Videos3 days ago

పవార్ పాలిటిక్స్.. 2024 ఎన్నికలే లక్ష్యం

Exclusive Videos3 days ago

పసిడి కాంతుల నిలయం.. యాదాద్రి వైభవం

Exclusive4 days ago

టీటీడీ పాలకమండలికి రెండేళ్లు

Exclusive4 days ago

గులాబీ శ్రేణుల్లో జోష్.. అభివృద్ధి పనులకు శ్రీకారం

Exclusive4 days ago

కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ

Exclusive4 days ago

తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

Exclusive4 days ago

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలు ఎత్తివేత

Exclusive4 days ago

నేటి నుంచి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన

Exclusive4 days ago

టీపీసీసీ కొత్త బాస్ ఎవరు..?

Masterminds Image Comp