Babul Supriyo : పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ…టీఎంసీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో
పశ్చిమ బెంగాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలే బాబుల్ సుప్రియో బీజేపీని వీడారు.

Babul Supriyo joined TMC : పశ్చిమ బెంగాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పుల తర్వాత సుప్రియో బీజేపీని వీడారు. అయితే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానని ప్రకటించిన సుప్రియో.. తృణమూల్‌లో చేరడం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరచింది. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని సమాజ సేవ మాత్రమే చేస్తానని బాబుల్ సుప్రియో అన్నారు.
తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో బాబుల్ సుప్రియో బీజేపీని వీడారు. అయితే బీజేపీని వీడిన సుప్రియో.. ఎంపీ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సుప్రియో బరిలోకి దిగారు. టీఎంసీ అభ్యర్థి అరూప్ బిశ్వాస్ చేతిలో ఆయన ఓటమి చవి చూశారు.
West Bengal : మమతా బెనర్జీపై పోటీకి ప్రియాంక..!
ఇటీవల మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత బీజేపీ నుంచి వలస వచ్చినవారిలో బాబుల్ సుప్రియో ఐదో వ్యక్తి. ఇటీవల నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరారు.
- J&K tunnel collapse: జమ్మూలో కూలిన టన్నెల్.. పది మంది మృతదేహాల స్వాధీనం
- One Biryani Rs.3 lakh : ఒకే ఒక్క బిర్యానీ బిల్లు రూ.3.20 లక్షలు..
- Mamata Banerjee: కేంద్ర నిధుల కోసం ప్రధానికి మమత లేఖ
- Nurse Lipika Debnath : చేసేది నర్సు ఉద్యోగం..కానీ బాడీబిల్డింగులతో అదరగొట్టేస్తోంది..ఎందుకంటే
- Sourav Ganguly: గంగూలీ ఇంటికి అమిత్ షా.. బీజేపీలో చేరుతారా?
1TG Venkatesh Land Grab : బంజారాహిల్స్ భూకబ్జా కేసు.. బీజేపీ ఎంపీకి బిగ్ రిలీఫ్
2Son MurderAttempt On Father : దారుణం.. ఆస్తి కోసం కన్నతండ్రినే చంపాలని చూసిన కొడుకు, సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్
3Loan App Harassment : న్యూడ్ ఫొటోలతో మహిళకు వేధింపులు.. లోన్ యాప్‌లతో జాగ్రత్త
4Telangana Covid Report Latest : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
5NBK108: బాలయ్య కోసం సీనియర్ హీరోయిన్..?
6Don: 100 కోట్ల డాన్.. ఓటీటీలో వచ్చేది అప్పుడే!
7Boy smokes Packet cigarettes: ‘రాకీ భాయ్’లా మారాలని ప్యాకెట్ సిగరెట్స్ కాల్చిన బాలుడు: ఆసుపత్రిపాలు
8Varun Gandhi: దేశంలో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీ: వరుణ్ గాంధీ
9Salaar: పూర్తి యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిన సలార్
10Fake Currency: దడ పుట్టిస్తున్న నకిలీ నోట్ల చలామణి: రూ.500 నోట్లలో 100 శాతం పెరిగాయన్న ఆర్బీఐ
-
Ram Pothineni: ఎట్టకేలకు ముగించేసిన వారియర్!
-
Neck Pain : మెడనొప్పితో బాధపడుతున్నారా! కారణాలు తెలుసా?
-
PM Modi: ద్రవ యూరియా ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ: పరిశ్రమలో ఎన్నో ప్రత్యేకతలు
-
Coffee : కాఫీ తాగితే ఉత్తేజం కలుగుతుందా?
-
PM Modi: భారతీయులు సిగ్గుతో తలలు వంచుకునేలా ఎలాంటి పని చేయలేదు: ప్రధాని మోదీ
-
Venkatesh: వెంకటేష్ నెక్ట్స్ మూవీ.. మరింత ఆలస్యం..?
-
Tirumala Rush: తిరుమలలో పోటెత్తిన భక్తజనం: భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలన్న టీటీడీ అధికారులు
-
Drumstick Leaves : పెరుగులో ఉండే ప్రొటీన్స్ కంటే మునగలో అధికమా!