Panaji (CCP) : పనాజీ మున్సిపల్ ఎన్నికలు

పనాజీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హావా కొనసాగింది. బీజేపీ నేతృత్వంలోని ప్యానెల్ 30 స్థానాలకు గాను..25 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసింది.

Panaji (CCP) : పనాజీ మున్సిపల్ ఎన్నికలు

Bharatiya Janata Party

Goa municipal election : పనాజీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హావా కొనసాగింది. బీజేపీ నేతృత్వంలోని ప్యానెల్ 30 స్థానాలకు గాను..25 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసింది. ఆరు మున్సిపల్ కౌన్సిల్స్, Panjim (CCP) కార్పొరేషన్ పరిధిలోని 30 వార్డులు, 20 పంచాయతీ వార్డులు, ఒక జిల్లా పంచాయత్ లకు గోవాలో ఓట్ల లెక్కింపు కొనసాగిస్తున్నారు అధికారులు. శనివారం ఎన్నికలు జరిగాయని, ఇందులో 3 లక్షల 10 వేల మంది ఓటర్లు పాల్గొన్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. Panjim (CCP) కార్పొరేషన్ పరిధిలో 70.19 ఓటింగ్ శాతం నమోదైందని, పెర్నెం మున్సిపల్ కౌన్సిల్ లో 91.02 ఓటింగ్ శాతం నమోదైందని తెలిపింది. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో నియమ నిబంధనలు పాటిస్తూ..ఓట్ల లెక్కింపు కొనసాగిందని వెల్లడించింది.

పోటీ లేకుండా ఐదుగురు అభ్యర్థులు (ఒకరు Aalpoi ప్రాంతం వారు) పంచాయతీల్లో పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
బీజేపీ నేతృత్వంలోని ప్యానెల్ పనాజీలో మున్సిపల్ ఎన్నికల్లో 30 స్థానాల్లో 25 స్థానాల్లో అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ప్యానెల్ కు Atanasio Monserrate నాయకత్వం వహించారు.
గోవాలో పార్టీ తరహాలో ఎన్నికలు జరగలేదు. స్థానిక ఎమ్మెల్యే తమకు మద్దతిస్తున్నట్లు ప్యానెల్ వెల్లడించింది.

CCP లో అత్యధికంగా 95 మంది అభ్యర్థులున్నారు. 48 మంది అభ్యర్థులు Curchorem, 37 మంది Pernem, 31 మంది Canacona, 23 మంది Valpoi అభ్యర్థులున్నారు.
పనాజీ ఎమ్మెల్యే Monserrate’s రోహిత్ Monserrate పనాజీ నగర ఎన్నికల్లో వార్డు నెంబర్ 03 నుంచి గెలుపొందారు. ఁ
స్వతంత్ర అభ్యర్థి Edwin (Cipru) Cardozo ను Navelim zilla parishad ఉప ఎన్నికల్లో విజేతగా ప్రకటించారు.

కెనకోనా (Canacona) మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మద్దతు ఇచ్చిన ప్యానెల్ విజయం సాధించింది.
గోవా సీఎం ప్రమోద్ సావంత్ బావమరిది…Videsh Dessai Cuncolim Municipal Council ఎన్నికల్లో వార్డు నెంబర్ 14 లో విజయం సాధించారు.
Bicholim municipal polls లో బీజేపీ మద్దతు ఇచ్చిన ప్యానెల్ విజయం సాధించింది.