Gold Price : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

జులై 1 నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధర జులై 17న తగ్గింది. ఇండియాలో కరోనా కేసులు తగ్గితే బంగారం ధరలు తగ్గుతాయి... కేసులు పెరిగితే ధర పెరుగుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Gold Price : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Price (3)

Gold Price : జులై 1 నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధర జులై 17న తగ్గింది. ఇండియాలో కరోనా కేసులు తగ్గితే బంగారం ధరలు తగ్గుతాయి… కేసులు పెరిగితే ధర పెరుగుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక జులై 18న ఉన్న బంగారం ధరలను చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 250 తగ్గి రూ.45,000 దిగివచ్చింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.360 తగ్గి రూ.49010 దిగివచ్చింది.

ఇక శనివారం వెండి ధర తగ్గింది. ఈ ఉదయానికి వెండి ధర 1 గ్రాము 73.20 ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.732గా ఉంది.  ఇక కేజీ వెండి ధర 74,200 కు దిగివచ్చింది. శనివారం కేజీ వెండిపై రూ.1100 తగ్గింది. జనవరి 18 నుంచి జులై 17 వరకు వెండిపై 3,200 పెరిగింది.