Gold Price: రూ.40 తగ్గిన బంగారం ధర.. రూ.100 పెరిగిన వెండి రేటు

పసిడి ధర బుధవారం కాస్త తగ్గగా, వెండి ధర పెరిగింది. నిన్న 10 గ్రాముల బంగారం ధర రూ.52,837గా ఉండగా, ఇవాళ రూ.40 తగ్గి రూ.52,797గా నమోదైంది. వెండి ధర ఇవాళ కిలోకు రూ.100 పెరిగి రూ.62,056గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర దాదాపు రూ.1,42,817 (USD 1,745)గా నమోదైంది. ఇక వెండి ఔన్సుకు రూ.1,740 ( USD 21.27)గా ఉంది.

Gold Price: రూ.40 తగ్గిన బంగారం ధర.. రూ.100 పెరిగిన వెండి రేటు

Gold Price: పసిడి ధర బుధవారం కాస్త తగ్గగా, వెండి ధర పెరిగింది. నిన్న 10 గ్రాముల బంగారం ధర రూ.52,837గా ఉండగా, ఇవాళ రూ.40 తగ్గి రూ.52,797గా నమోదైంది. వెండి ధర ఇవాళ కిలోకు రూ.100 పెరిగి రూ.62,056గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర దాదాపు రూ.1,42,817 (USD 1,745)గా నమోదైంది. ఇక వెండి ఔన్సుకు రూ.1,740 ( USD 21.27)గా ఉంది.

కాగా, ఈ నెల 2న భారత్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.50,616గా ఉండగా ఇప్పుడు రూ.52,837కి చేరడం గమనార్హం. మరోవైపు, డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ 14 పైసలు తగ్గి రూ.81.81గా ఉంది. డాలర్ తో పోల్చితే భారత రూపాయి మారకం విలువ నిన్న రూ.81.67గా కొనసాగింది. రూపాయి మారకం విలువ రోజురోజుకీ క్షీణిస్తూ వస్తోంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..