Gold Silver Price : పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్, పెరిగిన బంగారం ధర

పసిడి ధర రోజు రోజుకి ఎగబాకుతోంది. మరోసారి బంగారం రేటు పెరిగింది. వెండి కూడా అదే బాటలో వెళ్తోంది. 22 క్యాకెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.320 పెరిగి

Gold Silver Price : పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్, పెరిగిన బంగారం ధర

Gold Prices

Gold Silver Price : పసిడి ధర రోజు రోజుకి ఎగబాకుతోంది. మరోసారి బంగారం రేటు పెరిగింది. వెండి కూడా అదే బాటలో వెళ్తోంది. 22 క్యాకెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.320 పెరిగి రూ.46,750గా ఉంది. వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ. 200 పెరిగి రూ.70వేల 600గా ఉంది. డాలర్ విలువ, బులియన్ మార్కెట్ల ఆధారంగా దేశంలో గోల్డ్ రేట్లు పెరిగాయి.

22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర.. నగరాల వారిగా..
* ఢిల్లీలో రూ.46,550

* ముంబైలో రూ. 46,750

* చెన్నైలో రూ.45,200

24 క్యారెట్ల గోల్డ్ ధర కూడా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ.320 పెరిగింది. అమెరికా డాలర్ కు మన దేశ కరెన్సీ విలువ రూ.74.74గా ఉంది.

ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక పరిణామాల వల్ల బంగారం ధరలు పెరగ్గా, వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందని కస్టమర్లకు మార్కెట్ వర్గాలు సూచించాయి.