Gold, Silver Rate : తగ్గుతున్న బంగారం, వెండి ధరలు

భారతదేశంలో మెల్లిమెల్లిగా కరోనా తగ్గుతోంది. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే..బంగారం ధరలు కూడా కిందకు దిగొస్తున్నాయి. తగ్గుతున్న ధరలతో బంగారం ప్రియుళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

Gold, Silver Rate : తగ్గుతున్న బంగారం, వెండి ధరలు

Gold, Silver

Gold Rate Silver Rate : భారతదేశంలో మెల్లిమెల్లిగా కరోనా తగ్గుతోంది. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే..బంగారం ధరలు కూడా కిందకు దిగొస్తున్నాయి. తగ్గుతున్న ధరలతో బంగారం ప్రియుళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా. 2021, జూన్ 20వ తేదీ ఆదివారం కూడా బంగారం ధరలు తగ్గాయి. దేశీయంగా..10 గ్రాముల బంగారంపై రూ. 1,120 వరకు తగ్గుముఖం పట్టింది. వెండి ధర కూడా అదే బాటలో పయనించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ బంగారం రూ. 46, 140 ఉందగా..పది గ్రాముల (24 క్యారెట్) రూ. 50 వేల 330 ఉంది.

బంగారం ధరలు : –
చెన్నై రూ. 44, 290 (22 క్యారెట్), రూ. 48, 290 (24 క్యారెట్).
ముంబై రూ. 46, 140 (22 క్యారెట్), రూ. 47, 220 (24 క్యారెట్).
కొల్ కతా రూ. 46, 210 (22 క్యారెట్), రూ. 48, 910 (24 క్యారెట్).

బెంగళూరు రూ. 43, 990 (22 క్యారెట్), రూ. 47, 990 (24 క్యారెట్).
హైదరాబాద్ రూ. 43, 990 (22 క్యారెట్), రూ. 47, 990 (24 క్యారెట్).
కేరళ రూ. 43, 990 (22 క్యారెట్), రూ. 47, 990 (24 క్యారెట్).
పూణె రూ. 46, 220 (22 క్యారెట్), రూ. 47, 220 (24 క్యారెట్).

వెండి ధరలు :-
చెన్నై రూ. 731 (10 గ్రాములు), రూ. 7,310 (100 గ్రాములు), రూ. 73,100 (ఒక కిలో).
ముంబై రూ. 676 (10 గ్రాములు), రూ. 6,760 (100 గ్రాములు), రూ. 67, 600 (ఒక కిలో).
ఢిల్లీ రూ. 676 (10 గ్రాములు), రూ. 6,760 (100 గ్రాములు), రూ. 67, 600 (ఒక కిలో).

కోల్ కతా రూ. 676 (10 గ్రాములు), రూ. 6,760 (100 గ్రాములు), రూ. 67, 600 (ఒక కిలో).
బెంగళూరు రూ. 676 (10 గ్రాములు), రూ. 6,760 (100 గ్రాములు), రూ. 67, 600 (ఒక కిలో).
హైదరాబాద్ రూ. 731 (10 గ్రాములు), రూ. 7,310 (100 గ్రాములు), రూ. 73,100 (ఒక కిలో).
కేరళ రూ. 676 (10 గ్రాములు), రూ. 6,760 (100 గ్రాములు), రూ. 67, 600 (ఒక కిలో).
పూణె రూ. 676 (10 గ్రాములు), రూ. 6,760 (100 గ్రాములు), రూ. 67, 600 (ఒక కిలో).