Gold Rate Today : గుడ్ న్యూస్, దిగొచ్చిన బంగారం, వెండి కూడా

భారత్ లో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ధర ఎంత పెరిగినా..బంగారం కొనుగోళ్లలో ఎలాంటి తేడా కనబడదు. 2021, జూలై 28వ తేదీ బుధవారం ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వేల 666, (24 క్యారెట్ల) రూ. 4 వేల 787. 10 గ్రాములు (22 క్యారెట్ల) 46 వేల 660, (24 క్యారెట్ల) రూ. 47 వేల 870గా ఉంది. దేశీయంగా ప్రధాన నగరాల్లో బుధవారం ఉదయం నాటికి నమోదైన బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Gold Rate Today : గుడ్ న్యూస్, దిగొచ్చిన బంగారం, వెండి కూడా

Gold Rate

Gold Rate Today : బంగారం, వెండి ధరల్లో తేడాలు కనిపిస్తున్నాయి. ఓ రోజు ధరలు పెరుగుతుంటే..మరోరోజు తగ్గుముఖం పడుతున్నాయి. దేశీయంగా వెండి ధర మాత్రం తగ్గింది. ఒక్కోప్రాంతంలో ధరల విషయంలో తేడాలున్నాయి. బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. భారత్ లో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ధర ఎంత పెరిగినా..బంగారం కొనుగోళ్లలో ఎలాంటి తేడా కనబడదు.
2021, జూలై 28వ తేదీ బుధవారం ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వేల 666, (24 క్యారెట్ల) రూ. 4 వేల 787. 10 గ్రాములు (22 క్యారెట్ల) 46 వేల 660, (24 క్యారెట్ల) రూ. 47 వేల 870గా ఉంది. దేశీయంగా ప్రధాన నగరాల్లో బుధవారం ఉదయం నాటికి నమోదైన బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Read More : Covid-19 Third Wave: దేశంలో కరోనా మూడో వేవ్ ముప్పు ముదురుతుంది.. అకస్మాత్తుగా జిల్లాల్లో పెరిగిన కేసులు

బంగారం ధరలు :-
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,040 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,140గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,660 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,660గా ఉంది.
ఢిల్లీలో ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,000గా ఉంది.

Read More : Devineni Uma : శాంతి భద్రతలకు దేవినేని విఘాతం కలిగించారు – డీఐజీ

కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,880 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,190గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,660గా ఉంది.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,660గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,660గా ఉంది.

Read More : Raj Kundra Shilpa Shetty : పోర్న్ చిత్రాల కేసు.. భర్తతో గొడవపడిన శిల్పాశెట్టి

పూణె లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,050 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,300గాఉంది.
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,660గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,660గా ఉంది.

Read More : BS Yediyurappa : ఈ నెల 10నే మోదీ చేతిలో యడియూరప్ప రాజీనామా లేఖ!

వెండి ధరలు :-
చెన్నై రూ. 719 (10 గ్రాములు), రూ. 7,190 (100గ్రాములు), రూ. 71,900 (1 కేజీ).
ముంబై రూ. 719 (10 గ్రాములు), రూ. 7,190 (100గ్రాములు), రూ. 71,900 (1 కేజీ).
ఢిల్లీ రూ. 719 (10 గ్రాములు), రూ. 7,190 (100గ్రాములు), రూ. 71,900 (1 కేజీ).

Read More :Jr NTR – Rajamouli : ఎన్టీఆర్ – రాజమౌళి వాలీబాల్ భలే ఆడుతున్నారుగా..!

బెంగళూరు రూ. 719 (10 గ్రాములు), రూ. 7,190 (100గ్రాములు), రూ. 71,900 (1 కేజీ).
హైదరాబాద్ రూ. 719 (10 గ్రాములు), రూ. 7,190 (100గ్రాములు), రూ. 71,900 (1 కేజీ).
కేరళ రూ. 719 (10 గ్రాములు), రూ. 7,190 (100గ్రాములు), రూ. 71,900 (1 కేజీ).
విశాఖపట్టణం రూ. 719 (10 గ్రాములు), రూ. 7,190 (100గ్రాములు), రూ. 71,900 (1 కేజీ).