Gold Rate Today : మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు

మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే తాజాగా..ధరలు పరుగులు తీస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరగడంతో పసిడి ప్రియులకు షాక్ తగిలినట్లైంది.

Gold Rate Today : మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు

Gold And Silver

Gold Rate Today : మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే తాజాగా..ధరలు పరుగులు తీస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరగడంతో పసిడి ప్రియులకు షాక్ తగిలినట్లైంది. దేశీయంగా 10 గ్రాముల బంగారంపై రూ.450 వరకు పెరగగా..వెండి ఏకంగా రూ.1100 వరకు ఎగబాకింది. దేశ రాజధాని ఢిల్లీ, ఇతర నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి.

బంగారం ధరలు

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,430 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,470గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,190 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,190గా ఉంది.
కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,050గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉంది.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉంది.

పూణె లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,190 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,190గా ఉంది.
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉంది.

వెండి ధరలు

చెన్నై రూ. 741 (10 గ్రాములు), రూ. 7,410 (100గ్రాములు), రూ. 74,100 (1 కేజీ).
ముంబై రూ. 687 (10 గ్రాములు), రూ. 6,870 (100గ్రాములు), రూ. 68,700 (1 కేజీ).
ఢిల్లీ రూ. 687 (10 గ్రాములు), రూ. 6,870 (100గ్రాములు), రూ. 68,700 (1 కేజీ).

బెంగళూరు రూ. 687 (10 గ్రాములు), రూ. 6,870 (100గ్రాములు), రూ. 68,700 (1 కేజీ).
హైదరాబాద్ రూ. 741 (10 గ్రాములు), రూ. 7,410 (100గ్రాములు), రూ. 74,100 (1 కేజీ).
కేరళ రూ. 687 (10 గ్రాములు), రూ. 6,870 (100గ్రాములు), రూ. 68,700 (1 కేజీ).
విజయవాడ రూ. 741 (10 గ్రాములు), రూ. 7,410 (100గ్రాములు), రూ. 74,100 (1 కేజీ).