Tamil Nadu : తమిళనాడులో అక్రమంగా రవాణా చేస్తున్న.. రూ.20 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత

జాలర్ల బోట్లలో స్మగ్లర్లు భారీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్దిష్ట సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి, స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Tamil Nadu : తమిళనాడులో అక్రమంగా రవాణా చేస్తున్న.. రూ.20 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత

Gold Smuggling

Gold Smuggling : తమిళనాడులో అక్రమంగా రవాణా చేస్తున్న భారీ బంగారం పట్టుబడింది. రూ.20 కోట్ల విలువ చేసే 32.7 కిలోల అక్రమ బంగారాన్నీ డీఆర్ఐ, భారత తీర గస్తీ దళం అధికారులు పట్టుకున్నారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్ దగ్గర అక్రమ బంగారాన్ని పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Gold Smuggling: కిలోన్నర బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది

శ్రీలంక మీదుగా భారత్ కు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జాలర్ల బోట్లలో స్మగ్లర్లు భారీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్దిష్ట సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి, స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.