Today Gold Price : శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

గురువారం బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 తగ్గి.. 45000కి చేరింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర హైదరాబాద్ నగరంలో రూ.49,100గా ఉంది.

Today Gold Price : శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Today Gold Price (3)

Today Gold Price : గురువారం బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 తగ్గి.. 45000కి చేరింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర హైదరాబాద్ నగరంలో రూ.49,100గా ఉంది. నిన్నటితో పోల్చితే పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.260 తగ్గింది. నగరంలో ఒక్క గ్రాము స్వచ్ఛమైన పసిడి ధర రూ.4,910గా ఉంది. హైదరాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడలో నగరాల్లో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి.

చదవండి : Gold Price Today : శుభవార్త.. స్థిరంగా బంగారం ధరలు

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు

న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 47,150 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,430 వద్ద కొనసాగుతోంది.
ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,910 కాగా, 24 క్యారెట్ల బంగారం రేట్‌ రూ. 47,910 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 45,190 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,300 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,000 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 49,100 వద్ద కొనసాగుతోంది.

చదవండి : Gold Price Today : పెరిగిన బంగారం ధర.. స్థిరంగా వెండి ధర

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

హైదరాబాద్‌లో కూడా గురువారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 45,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 49,100 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 45,000 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,100 వద్ద కొనసాగుతోంది.
సాగరతీరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 45,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,100 వద్ద కొనసాగుతోంది.