Agneepath scheme: అగ్నివీరులకు హరియాణా సర్కార్ గుడ్ న్యూస్..
అగ్నిపథ్ పథకంను రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్ల పాటు సైన్యంలో పనిచేసి, బయటకువ చ్చిన అగ్నివీరులకు హరియాణా ప్రభుత్వం శాశ్వత ఉద్యోగాలు ఇస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.

Agneepath scheme: అగ్నిపథ్ పథకంను రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్ల పాటు సైన్యంలో పనిచేసి, బయటకువ చ్చిన అగ్నివీరులకు హరియాణా ప్రభుత్వం శాశ్వత ఉద్యోగాలు ఇస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. వారందరినీ గ్రూపు -సీ కింద గుమస్తాలు, ఉపాధ్యాయులు, ఆఫీస్ అసిస్టెంట్లు వంటి నాన్ గెజిటెడ్ ఉధ్యోగులుగా, పోలీస్ సిబ్బందిగా తీసుకుంటామని చెప్పారు. అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన ప్రతిఒక్కరికి ఈ అవకాశం కల్పిస్తామని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు.
Agnipath: అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తేలేదు: అజిత్ డోభాల్
యువతను మభ్యపెట్టడానికే సీఎం ఈ ప్రకటన చేశారంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. మాజీ సైనికుల్ని నియమించడానికి 50శాతం మించిన రిజర్వేషన్ ను ఎలా వర్తింపజేస్తారని విపక్ష కాంగ్రెస్ ప్రశ్నించింది. ఆ అంశాన్ని ఎవరైనా కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని, యువతను మభ్య పెట్టే ప్రయత్నం చేయొద్దని ఆ పార్టీ సీనియర్ నేత రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా సూచించారు.
Maharashtra Political Crisis: షిండే వెంట 40మంది ఎమ్మెల్యేలు.. ఉద్ధవ్ సర్కార్ కుప్పకూలడం ఖాయమా?
అగ్నిపథ్ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో.. దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. హరియాణా రాష్ట్రంలోనూ యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. పలు రైళ్లకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో భారీగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి. అయితే ఈ నష్టాన్ని ఆందోళనకారుల నుంచే రాబట్టేందుకు వారణాసి యంత్రాంగం చర్యలు చేపడుతుంది.
- Secunderabad Protests: సుబ్బారావు రిమాండ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.. అసలేం జరుగుతుందంటే..
- Agnipath: నేడు సుబ్బారావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు!
- Agniveer: అగ్నివీర్లకు ఏ ఉద్యోగాలిస్తారు? ఆనంద్ మహీంద్రాకు ఆర్మీ మాజీ ఉద్యోగి ప్రశ్న
- Secunderabad violence: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వసం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం
- PM Modi: త్రివిధ దళాధిపతులతో రేపు మోదీ భేటీ
1India vs England: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఓపెనర్లుగా క్రీజులోకి శుభ్‌మన్, పుజారా
2Udaypur Murder : ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్‌లాల్ హత్యఘటన..32 మంది సీనియర్ ఐపీఎస్ లు బదిలి
3108 Ambulance : మొరాయించిన 108 అంబులెన్స్-మహిళ మృతి
4Liver Cancer : ప్రాణాలు తీస్తున్న కాలేయ క్యాన్సర్
5telangana: తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి: కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్
6Karnataka : ప్రియుడితో భార్య పారిపోయిందని పిల్లల్ని చంపిన భర్త
7Traffic restrictions: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ ఏరియాల్లో అంటే..
8Mahesh Babu : బిల్‌గేట్స్ ఫాలో అవుతున్న ఒకేఒక్క ఇండియన్ సెలబ్రిటీ మహేష్.. మహేష్ పై ట్వీట్, పోస్ట్ చేసిన బిల్‌గేట్స్..
9AP : ప్రభుత్వ దుకాణాల్లో ఆ బ్రాండ్లు ఇప్పుడెందుకు కనిపించట్లేదో చెప్పే దమ్ము ప్రభుత్వానికి ఉందా?
10Mumbai Kidnap : వారం రోజులుగా కిడ్నాపర్ల చెరలో జగిత్యాల వాసి
-
The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!