Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

National

E Commerce Flash Sales : ఈ-కామర్స్ ఫ్లాష్ సేల్స్ పై నిషేధం..!

ఈ-కామర్స్ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ కామర్స్ వేదికల ద్వారా వస్తువులు, సేవల మిస్ సెల్లింగ్, మోసపూరిత ఫ్లాష్ సేల్స్ పై

Updated On - 10:58 am, Tue, 22 June 21

E Commerce Flash Sales

E Commerce Flash Sales : ఈ-కామర్స్ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ కామర్స్ వేదికల ద్వారా వస్తువులు, సేవల మిస్ సెల్లింగ్, మోసపూరిత ఫ్లాష్ సేల్స్ పై నిషేధం విధించాలని నిర్ణయించింది. అంతేకాదు, డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ దగ్గర ఈ కంపెనీల రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేయనున్నట్లు తెలిపింది. ఇంటర్నెట్ లో సెర్చ్ రిజల్ట్స్ ను మోసపుచ్చి యూజర్లను తప్పుదోవ పట్టించడంపై నిషేధంతో పాటు కస్టమర్ల ఇబ్బందులను పరిష్కరించేందు కు ఈ-కామర్స్ సైట్లు చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవియెన్స్ ఆఫీసర్ ను తప్పనిసరిగా నియమించుకోవాలన్నది మరో ప్రతిపాదన.

ఏదేని చట్టం కింద నేర నివారణ, గుర్తింపు, దర్యాప్తు, విచారణకు సంబంధించి ఏ ప్రభుత్వ ఏజెన్సీ నుంచి ఆదేశాలు అందుకున్న 72 గంటల్లో ఈ-కామర్స్ వేదికలు అవసరమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం వినియోగదారుల పరిరక్షణ (ఈ-కామర్స్) నిబంధనలు, 2020లో ప్రభుత్వం పలు సవరణలను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై 15 రోజుల్లో (జూలై 6 నాటికి) అభిప్రాయాలు, సూచనలు తెలపాలని ప్రభుత్వం కోరింది.

కొన్నేళ్లుగా ఈ కామర్స్ సంస్థలు, కొత్త తరహా వ్యాపార విధానాలు అనుసరిస్తున్న నేపథ్యంలో వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టానికి సవరణలను కేంద్ర వినియోగ వ్యవహారాలశాఖ ప్రతిపాదించింది.

* భారత్ లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలనుకునే ప్రతి ఇ కామర్స్ సంస్థ తప్పనిసరిగా పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య మండలి (డీపీఐఐటీ) దగ్గర నిర్దిష్ట సమయంలోపు పేరు నమోదు చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ను వినియోగదారులకు జారీ చేసే ఇన్వాయిస్ ఆర్డర్ పై స్పష్టంగా కనిపించేలా ముద్రించాలి. ప్రతి ఈ కామర్స్ సంస్థ తన లీగల్ పేరు, ప్రధాన కార్యాలయం, శాఖల వివరాలు, వెబ్ సైట్ పేరు, వివరాలు, సంప్రదించాల్సిన ఇ మెయిల్, కస్టమర్ కేర్, ఫిర్యాదుల పరిష్కార అధికారి ల్యాండ్ లైన్, మొబైల్ ఫోన్ నెంబర్లను తన వెబ్ సైట్ లో స్పష్టంగా పొందుపరచాలి.

* వ్యాపార కార్యకలాపాలు-ఇతరత్రా కార్యక్రమాల్లో ఎలాంటి అనుచిత పద్ధతులు పాటించడానికి వీల్లేదు. వినియోగదారులను తప్పుదోవపట్టించే ప్రకటనలు ఇవ్వకూడదు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల సంఖ్యను బట్టి వాటి పరిస్కారం కోసం తగిన పరిమాణంలో ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి.

* వినియోగదారుల హక్కుల చట్టంలోని నిబంధనలను అమలుచేసేందుకు చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్ ను నియమించాలి. సదరు వ్యక్తి భారత్ లోనే నివసిస్తూ ఉండాలి.

* చట్టబద్ద ఏజెన్సీలతో సమన్వయం కోసం 24×7 అందుబాటులో ఉండే వ్యక్తి నెంబర్ అందించాలి.

* వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం సంస్థలో పనిచేస్తూ, దేశంలో నివాసం ఉండే ఉద్యోగిని రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ గా నియమించాలి. అతని వివరాలను వెబ్ సైట్, మొబైల్ యాప్ లో ప్రముఖంగా కనిపించేలా ప్రచురించాలి. వారి పేరు, ఫోన్ నెంబర్, ఫిర్యాదు చేయాల్సిన విధానం గురించి అందులో ఇవ్వాలి.

* ఈ కామర్స్ సంస్థలు విదేశీ వస్తువులను విక్రయిస్తే ఆ వస్తువులను ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు? ఎవరి నుంచి కొనుగోలుచేశారు? ఈ వేదికపై ఎవరు విక్రయిస్తున్నారన్న వివరాలను పొందుపరచాలి.

* ఏ సంస్థా ఫ్లాష్ సేల్స్ నిర్వహించడానికి వీల్లేదు.

* మార్కెట్ లో బలంగా ఉన్న ఈ మార్కెట్ సంస్థలు తన స్థాయిని దుర్వినియోగం చేయడానికి కుదరదు.

* ఏ సంస్థా తనకు తానుగా వినియోగదారుడిగా చెప్పుకుని వస్తు, సేవల నాణ్యత గురించి తప్పుదోవ పట్టించే రివ్యూలు పోస్ట్ చేయకూడదు.

* రిటర్న్, రీఫండ్, ఎక్స్ఛేంజ్, ఏ తేదీలోపు ఉపయోగించాలి, వారెంటీ, గ్యారెంటీ, డెలివరీ, షిప మెంట్, రిటర్న్ షిప్ మెంట్ ఖర్చుల గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వాలి.

Advertisement shastrabam
Masterminds Image Comp
Andhrapradesh5 hours ago

No Mask Rs25,000 Fine : మాస్క్ లేకుంటే రూ.25లు జరిమానా, ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు

International6 hours ago

Gmail Youtube End : అలర్ట్.. ఈ స్మార్ట్ ఫోన్లలో ఇక జీమెయిల్‌, యూట్యూబ్‌ పనిచేయవు

Latest6 hours ago

RedmiBook 15 : ధర, స్పెసిఫికేషన్లు ఇవే.. లాంచ్‌కు ముందే లీక్

Latest7 hours ago

Son of Domestic worker: కూలీ కొడుకు ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగిగా.. ఓ స్ఫూర్తిదాయకమైన కథనం

Latest7 hours ago

Electric Scooter : ఎలక్ట్రిక్ స్కూటర్‌.. ఎన్ని డబ్బులు ఆదా చేస్తుందో తెలుసా?

International7 hours ago

Tokyo Olympics: విశ్వ క్రీడలు కరోనాకు కారణం అవుతున్నాయా?

Latest7 hours ago

MLC Elections : సెప్టెంబర్ లోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..!

Latest8 hours ago

Buy One Get One Free… Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్

Latest8 hours ago

Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్‌ 5 డేట్‌ ఫిక్స్‌.. మంగ్లీ డౌట్

Latest8 hours ago

Indian Women’s Hockey : ఒలింపిక్స్ లో క్వార్టర్ ఫైనల్ కు చేరిన భారత మహిళల హాకీ జట్టు

Health8 hours ago

Hair Loss: జుట్టు రాలుతుందా? సమస్యకు చెక్ పెట్టండి ఇలా..

Latest8 hours ago

Telangana BJP : తెలంగాణ బీజేపీ నేతల పనితీరుపై హైకమాండ్ సీరియస్

Latest9 hours ago

Tokyo Olympics 2020 : ఓటమిపై స్పందించిన పీవీ సింధు

Latest9 hours ago

Police Weekly Off: పోలీసులకు వీక్ ఆఫ్.. పెళ్లి, పుట్టినరోజులకు సెలవులు!

Latest9 hours ago

OTT : ఆగస్టులో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్..

Latest15 hours ago

Kiara Advani : బ్యూటిఫుల్ కియారా బర్త్‌డే పిక్స్..

Latest2 days ago

Anasuya Bharadwaj : అనసూయ అందమంతా చీరకట్టులోనే..

Latest2 days ago

Rashi Khanna : అందాలన్నీ ‘రాశి’ గా పోసి..

Latest3 days ago

Bindu Madhavi : బిందు మాధవి బ్యూటిఫుల్ పిక్స్..

Latest4 days ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest5 days ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest5 days ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest6 days ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest1 week ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest1 week ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest1 week ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest1 week ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest1 week ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest1 week ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest1 week ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Exclusive18 hours ago

బహిరంగ సభలకు సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్

Exclusive18 hours ago

ఈటల యాత్రకు బ్రేక్.. పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్

Exclusive Videos19 hours ago

షూటింగ్ టైంలో భయమేసింది

Exclusive Videos19 hours ago

నారప్ప నా జీవితంలో ఒక ఛాలెంజ్

Exclusive1 day ago

కృష్ణమ్మ పరవళ్లు

Exclusive1 day ago

సెమీస్‌కు పీవీ సింధు

Exclusive1 day ago

కాంగ్రెస్‎లోకి ప్రశాంత్ కిశోర్…?

Exclusive Videos2 days ago

రూటు మార్చిన సీఎం కేసీఆర్.. పార్టీ బలోపేతమే లక్ష్యం

Exclusive Videos2 days ago

మీడియా సంస్థలపై శిల్పాశెట్టి పరువు నష్టం దావా

Exclusive Videos2 days ago

ఆర్జీవీ కామెంట్స్‏కు సుమంత్ రిప్లై

Exclusive Videos2 days ago

చీకట్లో పెద్దాసుపత్రి, టార్చ్ లైట్లతో రోగులకు చికిత్స

Exclusive Videos2 days ago

తెలంగాణకు పెట్టుబడుల వరద

Exclusive Videos2 days ago

చదువుకు సాయం – జగనన్న విద్యాదీవెన

Exclusive Videos2 days ago

దేశంలో సగం కేసులు అక్కడి నుంచే.. ఎందుకంటే..?

Exclusive Videos2 days ago

హుజురాబాద్‌లో ‘కోట్ల’ పండుగ!

Masterminds Image Comp