Supreme Court : గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు
గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. జకియా జాఫ్రీ పిటిషన్ కు సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది

Supreme Court Backs Clean Chit For PM On Gujarat Riots : గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. జకియా జాఫ్రీ పిటిషన్ కు సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది. గుల్బర్గ్ సొసైటీ మారణకాండలో మరణించిన 68 మందిలో కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2022 గుజరాత్ అల్లర్లలో అప్పుడు గుజరాత్ రాష్ట్ర సీఎంగా ఉన్న ప్రధాని నరేంద్రమోడీ క్లీన్ చిట్ ఇవ్వటం పట్ల సుప్రీంకోర్టు సమర్థించింది. క్లీన్ చిట్ ను వ్యతిరేకిస్తూ నాటి అల్లర్లలో మరణించిన కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత ధర్మాసనం శుక్రవారం (జూన్ 2022) కొట్టివేసింది.
సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఈనాటి అల్లర్లపై దర్యాప్తు నిర్వహించి మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడం గమనించాల్సిన విషయం. కాగా..ఆనాడు అల్లర్లలోగా కాంగ్రెస్ ఎంపీ జాఫ్రీ సహా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. గోద్రాలో సాధువులతో వెళుతున్న రైలు కోచ్ కు దుండగులు నిప్పు పెట్టడం..ఈ ఘటనలో 59 మంది సాధువులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో అప్పుడు పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
నాటి మత ఘర్షణలపై తాజా దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని..దీని వెనుక పెద్ద కుట్ర ఉందంటూ, రాజకీయ నాయకులు, పోలీసుల పాత్ర ఉందని ఆరోపిస్తూ.. జకియా జాఫ్రీ సుప్రీంకోర్టును కోరారు. ఈ కుట్రలో రాజకీయ నాయకులు, పోలీసుల పాత్ర ఉందని ఆమె ఆరోపించారు. కానీ జకియా జాఫ్రీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని..సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు ఆనాటి ఘటనపై తాజా దర్యాప్తు ఇవ్వటానికి ఎటువంటి ఆధారాల్లేవని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. సిట్ 2012 ఫిబ్రవరిలో దర్యాప్తు ముగింపు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించడమే కాకుండా.. మోడీతోపాటు మరో 63 మందికి సంబంధించి ఎటువంటి ఆధారాల్లేవని ఈ సందర్బంగా సుప్రీంకోర్టు పేర్కొంది.
- PM Modi: ఇండియా చిప్ మేకర్ నుంచి చిప్ టేకర్లా మారాలనుకుంటుంది – పీఎం మోదీ
- PM Modi: కృష్ణ భారతి పాదాలకు నమస్కారం చేసిన ప్రధాని మోదీ.. ఆమె ఎవరంటే?
- PM Modi Black Balloons : మోదీకి తప్పిన పెనుప్రమాదం.. ప్రధాని హెలికాప్టర్‌కు సమీపంలో బెలూన్ల కలకలం
- మోదీని శాలువాతో సత్కరించిన సీఎం జగన్
- Agnipath: ‘అగ్నిపథ్’పై వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ
1APPSC Notification: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆగస్టులో ఆ పోస్టులకు నోటిఫికేషన్లు.. 2018 గ్రూప్-1 ఫలితాలు విడుదల
2Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్‌ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?
3Boult Smartwatches : ఇండియాకు 2 బౌల్ట్ స్మార్ట్‌వాచ్‌లు.. ధర తక్కువ.. హెల్త్ ఫీచర్లు ఎక్కువ..!
4Nupur Sharma Row: నుపుర్ శర్మకు మద్దతు.. నాగ్‌పూర్ కుటుంబానికి బెదిరింపులు
5RC15: చరణ్ ఎంట్రీకే రూ.10 కోట్లు పెట్టిస్తున్న శంకర్..?
6Ridge Gourd : రక్తంలో చక్కెర స్ధాయిని నియంత్రణలో ఉంచే బీరకాయ!
7India vs England Test: చేజేతులా చేజార్చుకున్నారు.. ఇండియాపై ఇంగ్లాడ్ విక్టరీ.. సిరీస్ సమం..
8Sanjay Raut: మధ్యంతర ఎన్నికలొస్తే 100 సీట్లు మావే: శివసేన ఎంపీ సంజయ్ రౌత్
9Vijayendra Prasad: మహేష్ మూవీపై బాంబ్ పేల్చిన జక్కన్న తండ్రి
10Chandrashekhar Guruji : కర్నాటకలో ఘాతుకం.. కాళ్లు మొక్కి మరీ చంపేశారు.. వాస్తు సిద్ధాంతి దారుణ హత్య
-
Microsoft Surface Laptop Go 2 : మల్టీ స్టోరేజ్ మోడల్స్‌తో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్ గో 2.. ఇండియాలో ధర ఎంతంటే?
-
OnePlus Nord 2T 5G : వన్ ప్లస్ నార్డ్ 2T 5G ఫోన్.. ఈరోజు నుంచే సేల్.. ధర ఎంతంటే?
-
Krithi Shetty: మహేష్, చరణ్‌లపై బేబమ్మ కామెంట్స్.. అందుకేనా..?
-
Ashadam : ఆషాడమాసంలో అత్తా,కోడలు ఒకే గడప ఎందుకు దాటకూడదు?
-
Oppo Reno 8 India : ఒప్పో రెనో 8 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
F3: ఎఫ్3 వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎంతంటే?
-
Empty Stomach : ఖాళీ కడుపుతో ఈ ఆహారాలను తినొద్దు, ఎందుకంటే?
-
Netflix : దిగొచ్చిన నెట్‌ఫ్లిక్స్.. కొత్త కస్టమర్ల కోసం చౌకైన ప్లాన్లతో వస్తోంది..!