Gurugram: వాతావరణం అనుకూలించలేదు.. ప్రైవేట్ కంపెనీలన్నింటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ | Gurugram issues wfh advisory for private offices due to heavy rain

Gurugram: వాతావరణం అనుకూలించలేదు.. ప్రైవేట్ కంపెనీలన్నింటికీ వర్క్ ఫ్రమ్ హోమ్

వాతావరణంలోని మార్పుల కారణంగా సోమవారం 2022 మే23న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం ఉందని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని గురుగ్రామ్ జిల్లా కలెక్టర్ నోటీసులు ఇష్యూ చేశారు.

Gurugram: వాతావరణం అనుకూలించలేదు.. ప్రైవేట్ కంపెనీలన్నింటికీ వర్క్ ఫ్రమ్ హోమ్

Gurugram: వాతావరణంలోని మార్పుల కారణంగా సోమవారం 2022 మే23న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం ఉందని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని గురుగ్రామ్ జిల్లా కలెక్టర్ నోటీసులు ఇష్యూ చేశారు. ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా.. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ / కార్పొరేట్ ఆఫీసులు తమ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని సూచించారు.

ఆ ట్వీట్‌లో.. ఇండియా మెటరలాజికల్ డిపార్ట్‌మెంట్ ఉరుములు/మెరుపులతో కూడిన వర్షం వస్తుందని సూచించింది. నగర పరిసర ప్రాంతాల్లో చెట్లు కూలిపడే ప్రమాదం ఉంది. రోడ్లపై మరమ్మతు పనులు జరుగుతుండటంతో ఇళ్లలోనే ఉండటం శ్రేయస్కరం అని వెల్లడించారు.

Read Also : వర్క్ ఫ్రమ్ హోం మాకొద్దు.. ఐటీ జాబ్స్ వదిలేస్తున్న మహిళలు…!

×