Fire Accident : కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం

ఇరుకు ప్రాంతం కావడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే పెద్దసంఖ్యలో ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.

Fire Accident : కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం

Kolkata

Huge fire accident : పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టాంగ్రాలోని క్రిస్టోఫర్‌ రోడ్‌లో మంటలు రేగాయి. ఓ మురికివాడలో అంటుకున్న మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి.

ఇరుకు ప్రాంతం కావడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే పెద్దసంఖ్యలో ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. పక్కనే ఖాళీగా ఉన్న ప్రాంతంలోకి మంటలు రేగాయి.

Eluru district : ఏలూరు జిల్లాలో విషాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు మృతి

అందులోని చెట్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. పది ఫైరింజన్లతో మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో సమీప ప్రాంతాల వారిని ఖాళీ చేయిస్తున్నారు.