IND vs SA: బ్యాట్ ఝుళిపించిన దినేశ్ కార్తీక్.. సౌతాఫ్రికా టార్గెట్ 170..
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో దినేశ్ కార్తీక్ బ్యాట్ ఝుళిపించాడు. దినేశ్ కు హార్దిక్ పాండ్య తోడుకావటంతో భారత్ జట్టు గౌరవ ప్రదమైన స్కోరును సాధించింది. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు సాధించింది.. ప్రత్యర్థి జట్టు గెలుపుకు రూ. 170 పరుగుల టార్గెట్ ను విధించింది..

IND vs SA: సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో దినేశ్ కార్తీక్ బ్యాట్ ఝుళిపించాడు. దినేశ్ కు హార్దిక్ పాండ్య తోడుకావటంతో భారత్ జట్టు గౌరవ ప్రదమైన స్కోరును సాధించింది. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు సాధించింది.. ప్రత్యర్థి జట్టు గెలుపుకు రూ. 170 పరుగుల టార్గెట్ ను విధించింది..
World Record: క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ సరికొత్త రికార్డు.. వన్డేల్లో అత్యధిక స్కోరు..
టాస్ ఓడి టీమిండియా జట్టు తొలుత బ్యాటింగ్ కు దిగింది. గత మ్యాచ్ లో ఆఫ్ సెంచరీ కొట్టిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్ లో ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరుకే పెవిలియన్ బాటపట్టాడు. ఇషాన్ కిషన్ 27 పరుగులతో పర్వాలేదనిపించాడు. మరోవైపు కెప్టెన్ రిషబ్ పంత్(17), శ్రేయస్ అయ్యర్(4) మళ్లీ నిరాశ పర్చారు. వరుస వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడిపోయింది. 81 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
Telangana Government: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్..
ఈ స్థితిలో హార్థిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ లు బ్యాట్లకు పని చెప్పారు. ఇద్దరు సుడిగాలి ఇన్నింగ్స్ ఆడారు. ఫలితంగా దినేశ్ కార్తీక్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, పాండ్యా 31 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ఆ తరువాత వచ్చిన అక్షర్ పటేల్ (8), హర్షల్ పటేల్ (1)తో నాటౌట్ గా నిలిచారు. చివరి ఐదు ఓవర్లలోనే టీమిండియా 73 పరుగులు రాబట్టి 169 గౌరవ ప్రదమైన పరుగులు సాధించింది. దీంతో సౌతాఫ్రికా జట్టు గెలవాలంటే 170 పరుగులు చేయాల్సి ఉంది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి రెండు వికెట్లు, జాన్సన్, ప్రిటోరియస్, నోర్ట్జే, కేశవ్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
1Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ కోసం 5 యోగాసనాలు
2Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
3Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
4TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
5Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
6Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
7Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
8Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
9Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
10Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!