Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

తూర్పు ల‌డ‌ఖ్‌లో “మార్కోస్”ని మోహ‌రించిన భారత్

Updated On - 1:28 am, Sun, 29 November 20

India Deploys MARCOS In Eastern Ladakh దురాక్రమణ బుద్ధితో రగిలిపోతున్న చైనాను కట్టడి చేయ‌డం కోసం భారత్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న‌ది. ఇందులో భాగంగా స‌రిహ‌ద్దుల్లో త్రివిధ దళాలను మోహరిస్తున్న‌ది. ఇప్పటికే భారత వాయుసేనకు చెందిన గరుడ్ ఆపరేటివ్స్, ఆర్మీకి చెందిన పారా స్పెషల్ ఫోర్సెస్ తూర్పు లడఖ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, తాజాగా భారత నావికా దళానికి చెందిన మెరైన్ కమాండోల (మార్కోస్)ను కూడా మోహరించింది.పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో ఈ మార్కోస్‌ను మోహ‌రించిన‌ట్లు భార‌త‌ సైన్యం తెలిపింది. ఈ ప్రాంతంలోనే భారత్, చైనా మధ్య ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల నుంచి ఘర్షణ, ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి. ఈ సరస్సులో సైనికుల‌ కార్యకలాపాల కోసం భార‌త ప్ర‌భుత్వం త్వ‌ర‌లో అత్యాధునిక పడవలను సమకూర్చబోతున్న‌ది.భారత సైన్యానికి చెందిన పారా స్పెషల్ ఫోర్సెస్ సహా స్పెషల్ ఫోర్సెస్, కేబినెట్ సెక్రటేరియట్‌కు చెందిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ చాలా కాలం నుంచి తూర్పు లడఖ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కాగా,తూర్పు లడఖ్ ప్రాంతంలో ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి భారత వాయుసేనకు చెందిన గరుడ్ స్పెషల్ ఫోర్సెస్ రంగంలోకి దిగాయి.వాస్తవాధీన రేఖ వెంబడి కొండల పైభాగానికి చేరుకుని, శత్రువుల విమానాలు భారతదేశ గగనతలంలోకి ప్రవేశించకుండా రక్షణ కల్పిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 29-30 మధ్య రాత్రి కొండ పైభాగాలకు భారత సైన్యం చేరుకుంది. దీంతో చైనా సైన్యం ఈ ప్రాంతాలను ఆక్రమించకుండా నిరోధించ‌గ‌లిగిన విషయం తెలిసిందే.

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest24 mins ago

Bigg Boss Contestants : బిగ్‌బాస్ సీజ‌న్‌ 5 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్?

Latest29 mins ago

Kid Overweight: రెండేళ్ల వయస్సున్న పాప బరువు 45కిలోలు!!

Exclusive Videos36 mins ago

నీటిపై నిర్మాణాలు.. మాల్దీవ్స్ మహాద్భుతం

Exclusive Videos39 mins ago

మీకు ఈ అలవాట్లు ఉన్నాయా.. అయితే ప్రమాదమే.!

Exclusive Videos43 mins ago

బురిడీ బాబా.. జాతకం పేరుతో లక్షలు స్వాహా

Exclusive Videos46 mins ago

సింధుకి ఘన స్వాగతం

Exclusive Videos48 mins ago

SI పై ట్రైనీ ఎస్సై ఫిర్యాదు

Exclusive Videos51 mins ago

తెలుగు రాష్ట్రాల్లో 2026 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన

Business1 hour ago

Electric Vehicle : ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు కేంద్రం గూడ్ న్యూస్

Latest2 hours ago

Yo Yo Honey Singh: యోయో హనీ సింగ్‌పై గృహ హింస కంప్లైంట్

Latest2 hours ago

Maripeda SI Suspend : మహిళా ట్రైనీ ఎస్ఐపై లైంగిక వేధింపులు .. మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్

International2 hours ago

Pakistan Imran Khan: అద్దెకు పీఎం ఇమ్రాన్ ఖాన్ నివాసం.. నిధుల కోసమే తంటాలు

Latest3 hours ago

Telangana EAMCET : తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ ఎగ్జామ్..నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Latest3 hours ago

Tokyo Olympics 2020: లవ్లీనా గెలవాలనే ప్రార్థనల్లో పాల్గొన్న అస్సాం సీఎం

Latest10 hours ago

AUS Vs Bangladesh : ఆస్ట్రేలియాపై తొలిసారి గెలిచిన బంగ్లాదేశ్

Latest14 hours ago

Janhvi Kapoor : జాన్వీ అందాల ఆరబోత.. సోషల్ మీడియాలో సెగలు..

Latest20 hours ago

Smruthi Venkat : స్మృతి వెంకట్ బ్యూటిఫుల్ పిక్స్..

Latest2 days ago

Sreemukhi : శ్రద్ధగా సోకులారబోస్తున్న శ్రీముఖి..

Latest2 days ago

Anchor Manjusha : మతిపోగొడుతున్న మంజూష..

Latest3 days ago

Sasha Chettri : ఎయిర్‌టెల్ బ్యూటీ సాషా చెట్రీ ఫొటోస్..

Latest3 days ago

Vidyullekha Raman : వయ్యారాల విద్యుల్లేఖ..

Latest4 days ago

Kiara Advani : బ్యూటిఫుల్ కియారా బర్త్‌డే పిక్స్..

Latest5 days ago

Anasuya Bharadwaj : అనసూయ అందమంతా చీరకట్టులోనే..

Latest6 days ago

Rashi Khanna : అందాలన్నీ ‘రాశి’ గా పోసి..

Latest6 days ago

Bindu Madhavi : బిందు మాధవి బ్యూటిఫుల్ పిక్స్..

Latest1 week ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest1 week ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest1 week ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest1 week ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest2 weeks ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Exclusive Videos36 mins ago

నీటిపై నిర్మాణాలు.. మాల్దీవ్స్ మహాద్భుతం

Exclusive Videos39 mins ago

మీకు ఈ అలవాట్లు ఉన్నాయా.. అయితే ప్రమాదమే.!

Exclusive Videos43 mins ago

బురిడీ బాబా.. జాతకం పేరుతో లక్షలు స్వాహా

Exclusive Videos46 mins ago

సింధుకి ఘన స్వాగతం

Exclusive Videos48 mins ago

SI పై ట్రైనీ ఎస్సై ఫిర్యాదు

Exclusive Videos51 mins ago

తెలుగు రాష్ట్రాల్లో 2026 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన

Exclusive Videos20 hours ago

ఏపీలో స్కూల్స్.. మూత‌..!

Exclusive Videos20 hours ago

వరద ఉధృతి.. హెచ్చరికలు జారీ

Exclusive Videos20 hours ago

ఆర్థిక కష్టాల్లో వోడాఫోన్-ఐడియా.. కేంద్రానికి బిర్లా లేఖ

Exclusive Videos20 hours ago

Rahul Gandhi To Host Opposition Breakfast Meeting On Parliament Strategy

Exclusive Videos20 hours ago

రాత్రంతా మున్సిపల్ ఆఫీసులోనే జేసీ ప్రభాకర్

Exclusive Videos21 hours ago

ఆరునూరైనా దళితబంధు ఆగదు

Exclusive Videos21 hours ago

జేసీ ప్రభాకర్ రెడ్డి వంగి వంగి దండాలు

Exclusive1 day ago

గని మూవీ కోసం వరుణ్ తేజ్ భారీ వర్కవుట్

Exclusive2 days ago

కేసీఆర్‌ టార్గెట్ హుజూరాబాద్ కాదా?

Masterminds Image Comp