India Covid : భారత్లో కొత్తగా 2,067 కోవిడ్ కేసులు
భారత్ లోనిన్న కొత్తగా 2,067 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 40 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. కోవిడ్ నుంచి నిన్న1547 మంది కోలుకున్నారు.

India Covid : భారత్ లోనిన్న కొత్తగా 2,067 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 40 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. కోవిడ్ నుంచి నిన్న1547 మంది కోలుకున్నారు. నిన్నటి కంటే 65 శాతం కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపించింది.
ప్రస్తుతం దేశంలో 12,340 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 4,30, 47, 592 కోవిడ్ కేసులు నమోదు కాగా…. 5,22,006 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. దేశంలో కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. కోవిడ్ నుంచికోలుకున్నవారి సంఖ్య 4,25,13,248కి చేరింది.
Also Read : Delhi Covid : పెరుగుతున్న కోవిడ్ కేసులు- నేడు ఢిల్లీ ప్రభుత్వం కీలక సమావేశం
- corona: దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు
- GSAT-24: సక్సెస్ఫుల్గా జీశాట్ శాటిలైట్ లాంచింగ్
- Covid-19: అక్కడ కొవిడ్ నాలుగో వేవ్ వచ్చేసింది.. తస్మాత్ జాగ్రత్త
- US Congresswoman: భారత్కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు
- Virat Kohli: విరాట్ కోహ్లీకి కొవిడ్ పాజిటివ్
1Prabhudeva : మాస్టర్.. ఓ మై మాస్టర్ అంటున్న మై డియర్ భూతం..
2Maharashtra politics : రెబెల్ ఎమ్మెల్యేలు క్యాంప్ వేసిన రాడిసన్ బ్లూ హోటల్ వద్ద హైడ్రామా..శివసేన నేత సంజయ్ బోస్లే అరెస్ట్..
3Supreme Court : గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు
4Gopichand : ప్రభాస్ అడిగితే మళ్ళీ విలన్ క్యారెక్టర్ చేయడానికి రెడీ..
5presidential election: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు జడ్ కేటగిరీ భద్రత
6Air India: ఎయిరిండియా రిటైర్డ్ ఉద్యోగులు మళ్లీ కొలువుల్లోకి..
7chandrababu: గాడి తప్పిన ప్రతి అధికారిపై మేము అధికారంలోకి వచ్చాక చర్యలు: చంద్రబాబు
8Mega 154 : సంక్రాంతికి కలుద్దాం అంటున్న మెగాస్టార్.. బాబీ డైరెక్షన్లో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ ..
9sharmila: ఈ సారి బాగా ఆలోచించి ఓటు వేయాలి: షర్మిల
10Afganisthan Earthquake : శిథిలాల్లో బతుకులు..భూకంపంతో అత్యంత దుర్భరంగా అఫ్ఘాన్ ప్రజల జీవితాలు..
-
Corona Cases : దేశంలో కొత్తగా 17,336 కరోనా కేసులు, 13 మరణాలు
-
Tati Venkateshwarlu : టీఆర్ఎస్ కి భారీ షాక్..కాంగ్రెస్ లో చేరనున్న తాటి వెంకటేశ్వర్లు
-
Sonia ED Summons : సోనియాకు ఈడీ మరోసారి నోటీసులు..విచారణకు హాజరవుతారా?
-
YCP Support : ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు
-
AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ భేటీ..పలు కీలక నిర్ణయాలు!
-
Draupadi Murmu : నేడే ద్రౌపది ముర్ము నామినేషన్
-
iPhone 13 Offer : తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 13 ఆఫర్.. వారికి మాత్రమేనట..!
-
Jio, Airtel, Vi : రూ.500లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాను ఇవే.. వ్యాలిడిటీ ఎంతంటే?