India Omicron : దేశంలో కరోనా థర్డ్‌వేవ్ విజృంభణ.. 10వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు
పాజిటివిటీ రేటు ముందురోజు 17.94శాతంగా ఉంటే నిన్న కాస్త తగ్గింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 17.22శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 5.43శాతంగా ఉంది.

india new omicron cases : దేశంలో కరోనా వైరస్ థర్డ్‌వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10వేలు దాటింది. కొత్త వేరియంట్ కేసులు అన్ని రాష్ట్రాల్లోనూ కలిపి 10వేల50 నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే 3.29శాతం పెరిగాయి. అయితే ముందురోజుతో పోలిస్తే మాత్రం గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. ఒక్కరోజులో 3లక్షల37వేల కేసులు నమోదయ్యాయి. మొన్న 3లక్షల 88వేల కేసులు నమోదయ్యాయి.
పాజిటివిటీ రేటు ముందురోజు 17.94శాతంగా ఉంటే నిన్న కాస్త తగ్గింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 17.22శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 5.43శాతంగా ఉంది. థర్డ్‌వేవ్‌లో కరోనా రికవరీ రేటు తగ్గుతూ వస్తోంది. ఒక్కరోజులో 93.31శాతానికి పడిపోయింది. గడచిన 24 గంటల్లో 488 మంది కరోనా బారిన పడి చనిపోయారు. థర్డ్‌వేవ్‌లో ఒక్కరోజులో ఇన్ని కరోనా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి.
Telangana Corona : తెలంగాణలో కొత్తగా 4,393 కరోనా కేసులు, ఇద్దరు మృతి
మరోవైపు కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను కొనసాగిస్తున్నాయి. తమిళనాడు రేపు వీకెండ్ లాక్డౌన్ ప్రకటించింది. ఎయిర్‌పోర్టుకు, రైల్వేస్టేషన్‌కు వెళ్లే ఆటోలు, ట్యాక్సీలను అనుమతిస్తోంది. తమిళనాడులో ఒక్కరోజు 28వేల 561 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నాటక వీకెండ్ కర్ఫ్యూని ఎత్తివేసి, నైట్ కర్ఫ్యూని కొనసాగిస్తోంది. ఏపీలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది.
తెలంగాణ, కోల్‌కతా, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాలు ఇంకా స్కూళ్లు తెరవలేదు. ఢిల్లీలో థర్డ్‌వేవ్ పీక్‌స్టేజ్ దాటిపోయిందని భావిస్తున్నారు. ఈ నెల 8న ఢిల్లీలో రోగులకు 19వందల మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ అవసరం అయింది. ప్రస్తుతం ఆక్సిజన్ అవసరం కాస్త తగ్గింది. 15 నుంచి 16వందల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవుతోంది.
- Coronavirus India: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. మూడో వేవ్ ముగుస్తోంది
- Coronavirus: దేశంలో తగ్గిన కరోనా కేసులు
- Corona Telangana : తెలంగాణలో కొత్తగా 2,646 కరోనా కేసులు, ముగ్గురు మృతి
- AP Corona : ఏపీలో కొత్తగా 5,983 కరోనా కేసులు
- India Corona Cases : భారత్ లో కరోనా ఉధృతి.. ఒక్కరోజే 2,86,384 పాజిటివ్ కేసులు
1Dogs: కుక్కలు కారు టైర్లు, పోల్స్‌పై మాత్రమే ఎందుకు మూత్ర విసర్జన చేస్తాయి?
2Supreme Court : సెక్స్ వర్కర్లను వేధించొద్దు.. మీడియా, పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం!
3Murder : రూ.500 కోసం ప్రాణం తీశాడు
4Trains Cancelled: రసగుల్లా కారణంగా రద్దయిన 40 రైళ్లు.. ఎక్కడంటే..?
5Religious Harmony : వెల్లివిరిసిన మతసామరస్యం..రాముడి విగ్రహంపై పూలవర్షం కురిపించిన ముస్లింలు
6Afghanistan : అఫ్ఘానిస్తాన్‌లో వరుస బాంబు పేలుళ్లు.. 14 మంది దుర్మరణం
7Texas School : టెక్సాస్‌లో మారణహోమం.. మరుసటిరోజే స్కూల్ బయట తుపాకీతో మరో విద్యార్థి..!
8Pakistan: పాకిస్థాన్‌లో దారుణ పరిస్థితులు.. ట్విటర్లో పాక్ మాజీ క్రికెటర్ ఆవేదన..
9Police Jobs : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు నేడే ఆఖరు
10Redmi Note 11 SE : భారీ బ్యాటరీతో రెడ్మి నోట్ 11 SE స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Ministers Bus Yatra : నేటి నుంచి మంత్రుల బస్సుయాత్ర..శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు
-
George W. Bush : అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హత్యకు కుట్ర
-
Terrorist Attack: కాశ్మీర్లో కొనసాగుతున్న హింస: టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
-
Crude oil from Russia: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగించనున్న భారత్
-
McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్‌లో చచ్చిన బల్లి: అవుట్లెట్ సీజ్
-
Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
-
CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
-
Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్