Coronavirus: దేశంలో పెరిగిన కొత్త కొవిడ్ కేసులు.. 20వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కొవిడ్ భారిన పడి కోట్లాది మంది మృతిచెందుతున్నారు. చైనా, దక్షిణాఫ్రికా, తదితర దేశాలు మినహా ప్రపంచంలో కొవిడ్ తీవ్రత ఇటీవలికాలంలో తగ్గుకుంటూ వస్తుంది. భారత్ లోనూ..

Coronavirus: రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కొవిడ్ భారిన పడి కోట్లాది మంది మృతిచెందుతున్నారు. చైనా, దక్షిణాఫ్రికా, తదితర దేశాలు మినహా ప్రపంచంలో కొవిడ్ తీవ్రత ఇటీవలికాలంలో తగ్గుకుంటూ వస్తుంది. భారత్ లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత వారం రోజులుగా మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య 4వేల చేరువులోకి వెళ్లాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 3,805 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24గంటల్లో కొవిడ్ బారిన పడి 22 మంది మృతి చెందారు.
India Corona: దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు.. 55 మంది మృతి..
ఇక దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,203కు చేరింది. దేశంలో 0.05 శాతంగా యాక్టి కేసులు ఉన్నాయి. మరోవైపు దేశంలో ఇప్పటి 4,30,98,643 కేసులు నమోదుకాగా, 5,24,024 మరణాలు నమోదయ్యాయి. దేశంలో కొవిడ్ బాధితుల రికవరీ రేటు 98.74శాతంగా ఉంది. గడిచిన 24గంటల్లో 3,618 మంది కొవిడ్ వ్యాప్తి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,25,54,416కు చేరుకుంది. మరోవైపు దేశంలో 477రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 19కోట్ల డోసుల టీకాలు అందజేశారు. శుక్రవారం ఒక్కరోజు దేశంలో 17,49,063 డోసుల టీకాలను వైద్య సిబ్బంది అందజేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 19,00,094,982 డోసుల టీకాలు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Corona Next Season: మరోసారి కరోనా వ్యాప్తి తప్పదు: ఇజ్రాయెల్ పరిశోధకులు
ఇదిలా ఉంటే తమిళనాడులోని మద్రాస్ ఇన్సిట్యూట్ తర్వాత మరొక విద్యా సంస్థలో కొవిడ్-19 కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మెడికల్ కాలేజీ హాస్టల్ లో భారీగా కేసులు నమోదయ్యాయి. చెంగల్ పట్టు జిల్లాలోని తిరుప్పోరూరు సమీపం నెల్లికుప్పంలోని సత్యసాయి వైద్య కళాశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటిగా నమోదైంది. బాధితులు 25 మందిలో 10 మంది బాలుర హాస్టల్ లో, ఎనిమిది మంది బాలికల హాస్టల్ లో ఉన్నారు. వీరిని ఐసోలేషన్ కు పంపారు.
- India Corona: దేశంలో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు.. 55 మంది మృతి..
- iPhone 14 : ఐఫోన్ 14 లాంచ్ మరింత ఆలస్యం.. కరోనా కేసుల ఎఫెక్టేనా?
- Coronavirus: కాస్త ఊరట.. భారత్‌లో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు
- Coronavirus: భారత్‌లో కొత్తగా 3,324 కొవిడ్ కేసులు.. 40 మంది మృతి
- Omicron sub variants: ఒమిక్రాన్ సబ్ వేరియంట్లతో వ్యాక్సిన్ తీసుకున్నా ముప్పు తప్పదా?.. శాస్త్రవేత్తలు ఏమన్నారంటే?
1Satya Nadella: సత్యనాదెళ్ల పెట్టుబడిదారుడిగా ఐపీఎల్ స్టైల్లో అమెరికాలోనూ టీ20 లీగ్
2Pawan Kalyan: వీరమల్లుకే పవన్ మొగ్గు.. ఎందుకంటే?
3IPL2022 Chennai vs RR : అదరగొట్టిన అశ్విన్.. చెన్నైపై రాజస్తాన్ విజయం.. టాప్ 2లోకి సంజూ సేన
4Drone Delivery: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. డ్రోన్లతో కిరాణా సరుకుల డెలివరీ
5Telangana Corona Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
6PawanKalyan: ఏపీలో జనసేన మీటింగ్.. మధ్యలో కరెంట్ కట్!
7MS Dhoni : ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా? మిస్టర్ కూల్ ఏమన్నాడంటే?
8IPL2022 Rajasthan Vs CSK : మొయిన్ అలీ సూపర్ బ్యాటింగ్.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే..
9Jeep Meridian SUV : 7 సీట్ సూపర్ జీప్ మెరీడియన్ ఎస్యూవీ కారు.. బుకింగ్స్ ఓపెన్..!
10Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య
-
Employee Retention: జీతాలు పెంచితేనే, మరో దిక్కులేదు: ఉద్యోగులపై టెక్ సంస్థల చివరి అస్త్రం
-
Akhanda: అఖండ సీక్వెల్‌పై పడ్డ బోయపాటి..?
-
India Vs SA : దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్.. హర్షల్ పటేల్ దూరం..!
-
NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?
-
Murder in Beach: 19 ఏళ్ల యువతిని గోవా బీచ్‌కి తీసుకెళ్లి హత్య చేసిన యువకుడు
-
Shashi Tharoor : మోదీ సర్కారును ఏకిపారేసిన శశి థరూర్.. ధరల మోతపై పోస్టు..!
-
PM Birth Date Change: కలిసి రావడంలేదని పుట్టిన తేదీని మార్చుకుంటున్న ఆ దేశ ప్రధాని
-
NTR30: బన్నీ వద్దంటే.. తారక్ చేస్తున్నాడా..?