Gas Cylinder: బుక్ చేసిన 2 గంటల్లోనే గ్యాస్ సిలిండర్ డెలివరీ
గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే ఇంటికి డెలివరీ కానుంది. "ఇండియన్ ఆయిల్" తమ వినియోగదారులకు రెండు గంటల్లోనే సిలిండర్ డెలివరీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Gas Cylinder: ఆర్డర్ చేస్తే అరగంటలో డెలివరీ వస్తున్న ప్రస్తుత తరుణంలో కొన్ని రవాణా సేవలు మాత్రం వేగాన్ని పుంజుకోవడం లేదు. ప్రధానంగా ప్రభుత్వ పరమైన సేవలు ఏళ్లకేళ్లుగా పరిహసనంగా మారిపోయాయి. ఇలాంటి ధోరణి నుంచి బయటపడేలా ఇప్పుడిప్పుడే ప్రభుత్వరంగ సంస్థలు తమ వైఖరి మార్చుకుంటున్నాయి. టెలిఫోన్ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్ వంటి సౌకర్యలను వినియోగదారులు అర్జీ పెట్టుకున్న గంటల వ్యవధిలోనే సేవలు అందిస్తుండగా.. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ కూడా ఈ జాబితాలో చేరింది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే ఇంటికి డెలివరీ కానుంది. ప్రభుత్వ భాగస్వామ్య సంస్థ “ఇండియన్ ఆయిల్” తమ వినియోగదారులకు రెండు గంటల్లోనే సిలిండర్ డెలివరీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Also read” Black Diamond: వేలానికి అత్యంత అరుదైన “నల్ల వజ్రం”
తమ తత్కాల్ సేవలో భాగంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వినియోగదారులకు రెండు గంటల్లో ఇంటికి సిలిండర్ వస్తుంది. ఇండియన్ ఆయిల్ సంస్థకు చెందిన ఐవీఆర్ఎస్, వెబ్సైట్ లేదా ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా కస్టమర్లు సిలిండర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తత్కాల్ సేవకు గానూ వినియోగదారుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్‌లో ఎంపిక చేయబడ్డ డిస్ట్రిబ్యూటర్స్ వద్ద ఈ సర్వీస్ అందుబాటులో ఉంది.
In an industry first, IndianOil’s Indane Tatkal Seva assures delivery of LPG refill within 2 hours of booking. Customers can avail the service through IVRS, IndianOil website or IndianOil One App at a very nominal premium. Now available at selected distributorships in Hyderabad. pic.twitter.com/rWa85UMDmw
— Indian Oil Corp Ltd (@IndianOilcl) January 14, 2022
Also read: Corona Update: భారత్ లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
- Indian Oil: శ్రీలంక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ఇండియన్ ఆయిల్
- Gas Cylinder Rate: న్యూ ఇయర్ గిఫ్ట్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
- LPG Cylinder : వంట గ్యాస్ సిలిండర్ బరువు భారీగా తగ్గింపు..? కేంద్రం కీలక ప్రతిపాదన
- Gas Cylinder Subsidy: గ్యాస్ సిలిండర్‌పై రూ.300 వరకూ సబ్సిడీ పొందండిలా..
- Gas Cylinder Blast : నానక్‌రామ్‌గూడలో గ్యాస్ సిలిండర్ పేలుడు-11 మందికి గాయాలు
1Madhav On Amalapuram Row : అట్టుడుకున్న అమలాపురం.. ఇది ప్రభుత్వం సృష్టించిన అనవసర వివాదమన్న బీజేపీ ఎమ్మెల్సీ
2Heart Disease: టీవీ ఎక్కువసేపు చూస్తున్నారా… గుండె సమస్యలు పెరగొచ్చు – స్టడీ
3Konaseema Tension : కోనసీమలో విధ్వంసాలు సృష్టించవద్దు-పిల్లి సుభాష్ చంద్రబోస్
4De Villiers: ఐపీఎల్ రిటర్న్ కన్ఫామ్ చేసిన డివిలియర్స్
5Rahul Gandhi: బ్రిటన్ ఎంపీతో రాహుల్ గాంధీ ఫోటో: దేశంపై కుట్ర పన్నుతున్నారా అంటూ బీజేపీ వ్యాఖ్య
6Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?
7Protestors Set Fire : రగులుతున్న అమలాపురం.. మంత్రి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులకు నిప్పు.. 3 బస్సులు దహనం
8Amazon Discount: డిస్కౌంట్ తర్వాత ప్లాస్టిక్ బకెట్ రూ.26వేలు, బాత్రూం మగ్ రూ.10వేలు
9Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
10Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న
-
Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ వెనుక జరీన్ 14 ఏళ్ల శ్రమ ఉంది: కోచ్ భాస్కర్ భట్
-
Six on Scooter: ఒకే స్కూటర్ పై ఆరుగురు యువకుల ప్రయాణం: పోలీసులు ఏం చేశారంటే!
-
Venkatesh: మరో రెండు ప్రాజెక్టులకు వెంకీ సై!
-
Nikhil: ఫస్ట్‌టైమ్ అలా చేస్తున్న నిఖిల్..?
-
Kidney Stones : కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయో తెలుసా?
-
LG OLED TV: చుట్టగా చుట్టేసే టీవీని విడుదల చేసిన ఎల్జీ సంస్థ: ధర ఎంతో తెలుసా?
-
Godfather: సల్మాన్‌తో కలిసి చిందులేసేందుకు రెడీ అవుతోన్న మెగాస్టార్..?
-
Sapota : పోషకాలను అందించటంతోపాటు, ఒత్తిడిని పోగొట్టే సపోటా!