GSAT-24: సక్సెస్‌ఫుల్‌గా జీశాట్ శాటిలైట్ లాంచింగ్
ఇండియా రూపొందించిన లేటెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-24ను విజయవంతంగా ప్రయోగించారు. ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్–5 రాకెట్ ద్వారా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) ప్రక్రియ ముగిసింది.

GSAT-24: ఇండియా రూపొందించిన లేటెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-24ను విజయవంతంగా ప్రయోగించారు. ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్–5 రాకెట్ ద్వారా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ప్రక్రియ ముగిసింది.
కౌరూ అంతరిక్ష కేంద్రం గతంలోనే 4వేల కిలోల పైన బరువున్న భారీ ఉపగ్రహాలను ప్రయోగించగలిగింది. ఈ అనుభవంతోనే బుధవారం ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించగలిగారు. జీశాట్–25తో డీటీహెచ్ అప్లికేషన్లో లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్(డీఓఎస్) సంయుక్తంగా రూపాందించిన జీశాట్–24 కమ్యూనికేషన్ ఉపగ్రహం బుధవారం వేకువజామున రోదసీలోకి ప్రయోగించారు.
Read Also : కమ్యూనికేషన్ మరింత ఈజీ
4వేల 180 కిలోల బరువున్న జీశాట్–24 ఉపగ్రహాన్ని అనుకున్న సమయానికే నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగారు. 24 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్లు ఈ ఉపగ్రహంలో అమర్చి డీటీహెచ్ అప్లికేషన్ అవసరాలను మెరుగుపరిచేందుకు పాన్ ఇండియా కవరేజీతో రోదసీలో పంపారు.
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లో రెండో ప్రయోగవేదిక నుంచి జూన్ 30న సాయంత్రం 6 గంటలకు పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.
- New Labour Codes: 1 నుంచి కొత్త కార్మిక చట్టాల అమలు?.. వేతనం, పీఎఫ్, పనిగంటల్లో భారీ మార్పులు
- P.V.Narasimha Rao: ఆర్థిక సంస్కరణల పితామహుడు.. జాతి మరువని నేత ‘పీవీ’
- Covid Cases: భారత్‌లో కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి
- Agnipath: అగ్నిపథ్ కింద ఉద్యోగాలకు ఎయిర్‌ఫోర్స్‌కు 4 రోజుల్లో 94,000 దరఖాస్తులు
- Kerala: అలిగిన తమ్ముడికి క్షమాపణలు చెబుతూ 434 మీటర్ల భారీ లేఖ రాసిన యువతి
1Traffic restrictions: నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ ఏరియాల్లో అంటే..
2Mahesh Babu : బిల్‌గేట్స్ ఫాలో అవుతున్న ఒకేఒక్క ఇండియన్ సెలబ్రిటీ మహేష్.. మహేష్ పై ట్వీట్, పోస్ట్ చేసిన బిల్‌గేట్స్..
3AP : ప్రభుత్వ దుకాణాల్లో ఆ బ్రాండ్లు ఇప్పుడెందుకు కనిపించట్లేదో చెప్పే దమ్ము ప్రభుత్వానికి ఉందా?
4Mumbai Kidnap : వారం రోజులుగా కిడ్నాపర్ల చెరలో జగిత్యాల వాసి
5Strong Security: భద్రతా వలయంలో మోదీ పర్యటించే ఏరియాలు.. మెట్రో సేవలు బంద్..
6Telangana Politics : ఎన్నికలెప్పుడొచ్చినా కేసీఆర్ సర్కార్ ని బొంద పెట్టటం ఖాయం
7Supreme Court : దేశ ప్రజలకు నుపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశం..
8Repeated combos : హీరోయిన్స్ ని రిపీట్ చేస్తున్న హీరోలు..
9APSRTC : పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలతో తిరుమల భక్తులపై పెనుభారం
10Ap Online Movie Tickets : సినిమా టికెట్ల అమ్మకం.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు..
-
The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!