IRCTC Update: 155 రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ.. రైళ్ల వివరాలివే

నవంబర్ 30, బుధవారం రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 155 రైళ్లను రద్దు చేసింది. మరో 56 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ అధికారికంగా వెల్లడించింది.

IRCTC Update: 155 రైళ్లు రద్దు చేసిన రైల్వే శాఖ.. రైళ్ల వివరాలివే

IRCTC Update: రైల్వే శాఖ బుధవారం (నవంబర్ 30) ఒక్కరోజే 155 రైళ్లను రద్దు చేసింది. మరమ్మతులు, నిర్వహణ వ్యవహారాలకు సంబంధించిన పనులు చేపడుతున్నందున ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. 155 రైళ్లను పూర్తిగా రద్దు చేయడంతోపాటు, 56 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. ఈ విషయంపై ప్రయాణికులకు సమాచారం అందించినట్లు తెలిపింది.

Assam: పేరెంట్స్‌కు కంప్లైంట్ చేసినందుకు గర్భిణి అయిన టీచర్‌పై విద్యార్థుల దాడి

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు టిక్కెట్లు ఆటోమేటిగ్గా క్యాన్సిల్ అవుతాయని, వాటికి సంబంధించిన నగదు యూజర్ల అకౌంట్లలోకి రీఫండ్ అవుతుందని రైల్వే శాఖ వెల్లడించింది. కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకుని రీఫండ్ పొందవచ్చని సూచించింది. రైలు క్యాన్సిలేషన్ గురించిన పూర్తి సమాచారం కావాలనుకుంటే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ సంప్రదించవచ్చు. రైల్వే శాఖ క్యాన్సిల్ చేసిన ట్రైన్ నెంబర్లివి.

Gurgaon: కూతురు కిడ్నాప్.. తండ్రి సాహసం.. రెండు గంటలు కారును వెంటాడి, నిందితుడిని పట్టుకున్న తండ్రి

01605, 01606, 01607, 01608, 01609, 01610, 01620, 01623 , 01823, 01824, 01885, 01886, 02518, 03085, 03086, 03371, 03372, 03592, 03607, 03608, 04601, 04602, 04625, 04647, 04648, 04974, 04975, 04997, 04998 , 05334, 05366, 05517, 05518, 05591, 05592, 06768, 06769, 06802, 06803, 06919, 06920, 06923, 06924, 06977, 06980, 06982, 07322, 07329, 07330, 07332, 07351, 07352, 07795, 07906, 07907, 09108, 09109, 09110, 09113, 10101, 10102, 11109, 11110, 12104, 12337, 12338, 12347, 12348, 12537, 13345, 13346, 13553, 13554, 15271, 15661, 17331, 17332, 17333, 17334, 20948, 20949, 22153, 31411, 31414, 31423, 31432, 31711, 31712, 32411, 32412, 32413, 32414, 36011, 36012, 36031, 36032, 36033, 36034, 36035, 36036, 36037, 36038, 36071, 36072, 36081, 36082, 36085, 36086, 36087, 36088, 36811, 36812, 36818, 36822, 36825, 36827, 36829, 36837, 36838, 36840, 36841, 36842, 36847, 36848, 36851, 36854, 36855, 36858, 37222, 37245, 37257, 37258, 37305, 37306, 37307, 37308, 37319, 37327, 37330, 37338, 37343, 37348, 37411, 37412, 37415, 37416, 37611, 37614, 37655, 37656, 37825, 37829, 37836, 37840, 52539.