ISRO Recruitment 2021 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఇస్రోలో ఉద్యోగాలు

ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ఆధ్వర్యంలోని లిక్విడ్‌ ప్రొపెల్షన్‌ సిస్టమ్‌ సెంటర్‌ 160 అప్రెంటిస్‌ల ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ISRO Recruitment 2021 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఇస్రోలో ఉద్యోగాలు

Isro Recruitment 2021

ISRO Recruitment 2021 : ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ఆధ్వర్యంలోని లిక్విడ్‌ ప్రొపెల్షన్‌ సిస్టమ్‌ సెంటర్‌ 160 అప్రెంటిస్‌ల ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీఈ, బీటెక్‌, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. జులై 26 దరఖాస్తులకు చివరి తేదీ. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.lpsc.gov.in/ వెబ్‌సైట్‌ చూడవచ్చు.

మొత్తం ఖాళీలు: 160

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 73

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు: 87

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, లైబ్రరీ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కెమికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఆ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

అర్హత: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు సంబంధిత విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లకు సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.

ఎంపిక విధానం: అకాడమిక్‌ ప్రతిభ ఆధారంగా ఎంపిక.

స్టయిపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9వేల
టెక్నీషియన్‌ అప్రెంటీస్‌లకు నెలకు రూ.8వేలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 26, 2021

పూర్తి వివరాల కోసం : వెబ్‌సైట్‌ www.lpsc.gov.in సంప్రదించగలరు.