Journalist: జర్నలిస్టును చెంపదెబ్బ కొట్టిన చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్

విచక్షణతో ఉండాల్సిన ప్రభుత్వ అధికారి బాధ్యతను మరిచి ప్రవర్తించాడు. విచారణలో భాగంగా అధికారిని ప్రశ్నిస్తున్న జర్నలిస్టును చెంపదెబ్బ కొట్టి అవమానించాడు.

Journalist: జర్నలిస్టును చెంపదెబ్బ కొట్టిన చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్

Jorunalist

Journalist: విచక్షణతో ఉండాల్సిన ప్రభుత్వ అధికారి బాధ్యతను మరిచి ప్రవర్తించాడు. విచారణలో భాగంగా అధికారిని ప్రశ్నిస్తున్న జర్నలిస్టును చెంపదెబ్బ కొట్టి అవమానించాడు. ఉన్నావోలని మియాగంజ్ ప్రాంతంలో బ్లాక్ పోల్ ఓటింగ్ కవరేజ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఆవేశంతో ఊగిపోయిన సీడీఓ కాసేపటికి మళ్లీ క్షమాపణ చెప్పాడు. దీనిపై ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. మీడియా ప్రతినిధులతో మాట్లాడాం. సీడీఓ స్వయంగా తన తప్పును ఒప్పుకుని క్షమాపణ కోరారు. ఆ విషయంపై స్పష్టమైన విచారణ జరగాలని కోరుకుంటున్నామని అన్నారు.