ఎవరైతే ఏంటీ : సీఎం కారుకు ఫైన్

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే సీఎం అయినా.. సామాన్యుడు అయినా ఒక్కటే అంటున్నారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు.. ట్రాఫిక్ నిబంధనలు పాటించని కారణంగా కర్నాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి చెందిన రేంజ్ రోవర్ కారుపై జరిమానా విధించారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్లో పేర్కొన్న సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి నెలలో మొబైల్ వాడకం.. పరిమితికి మించిన వేగంతో వెళ్లిన కారణంగా కుమారస్వామి ప్రైవేటు కారుకు జరిమానా విధించారు.
Read Also : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల వాయిదా: ప్రకటించిన వర్మ
ఇందులో ఒకటి రూ.300 కాగా మరో చలాన్ రూ.600గా ఉంది. ఈ రెండు రోజుల్లోనూ కుమారస్వామి బెంగళూరులోనే ఉన్నారు. కారుపై ఫైన్‌ను ఆటోమేటిక్ కెమెరాలను అనుసరించి ట్రాఫిక్ పోలీసులు వేశారు. కాగా కారుపై ఫైన్‌కు సంబంధించిన కస్తూరి మీడియా ప్రయివేటు లిమిటెడ్‌కు పంపినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలపారు. కుమారస్వామి వాడే రేంజ్ రోవర్ కారు కస్తూరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీదే ఉండడంతో ఆ కంపెనీకి నోటీసులు వచ్చాయి. ఇదిలా ఉంటే కుమార స్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటకీ ఎప్పుడూ అధికారిక వాహనం వినయోగించలేదు. అన్ని అధికారిక కార్యక్రమాలకు తన సొంత కారులోనే వెళ్తుంటారు.
CAR DETAILS:
KA-42-P-0002
(Ramanagar RTO,KA)
Owner:1-KASTHURI MEDIA PVT LTD
Vehicle:RANGE ROVER 4.4L TD(DIESEL)
Motor Car (LMV)
Read Also : మాల్యాకు మాగుంటకు లింకేటి? వైసీపీపై ట్రోలింగ్
1George W. Bush : అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హత్యకు కుట్ర
2CM KCR: నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్.. ఎవరెవరితో భేటీ అవుతారంటే..
3Pm modi: నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ.. రెండున్నర గంటలు పర్యటన.. షెడ్యూల్ ఇలా..
4Terrorist Attack: కాశ్మీర్లో కొనసాగుతున్న హింస: టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
5Crude oil from Russia: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగించనున్న భారత్
6McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్‌లో చచ్చిన బల్లి: అవుట్లెట్ సీజ్
7VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
8Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
9CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
10TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
-
Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
-
Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?