Job Vacancies : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా లక్షల ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయన్న డేటాను విశ్లేషిస్తే...ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వాలు ఎంత ఉదాశీనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 2006లో 4.17 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే... 2020 నాటికి ఆ ఖాళీలు.. దాదాపు 9 లక్షలకు చేరుకున్నాయి.

lakhs of job vacancies : దేశం నిరుద్యోగ భారతంగా మారి…కోట్లాది మంది ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారన్నది ప్రస్తుతం కంటికి కనిపిస్తున్న దృశ్యం. దేశవ్యాప్తంగా జరుగుతున్న అగ్నిపథ్ ఆందోళనలు చూస్తుంటే నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి నిరుద్యోగులకు ఎందుకు ఉపాధి దొరకడం లేదు.. భర్తీ చేయడానికి ఉద్యోగాలు లేవా అంటే కచ్చితంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే వివిధ శాఖల్లో భర్తీ చేయాల్సిన పోస్టులు లక్షల్లో ఉన్నాయి.
2019, 2020 ఈ రెండు సంవత్సరాల్లోనే… సైనిక బలగాలను మినహాయించి.. కేంద్ర ప్రభుత్వ పరిధిలో దాదాపు 9 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇక సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్స్‌ను కూడా కలుపుకుంటే.. పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నెంబర్ కేవలం.. 2019, 2020 మాత్రమే. ఆ తర్వాత డేటాను కూడా కలుపుకుంటే ఖాళీల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది..
Agnipath : ఇక సైన్యంలో రెగ్యులర్ సర్వీస్ ఉద్యోగాలుండవా?
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయన్న డేటాను విశ్లేషిస్తే…ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వాలు ఎంత ఉదాశీనంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 2006లో 4.17 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే… 2020 నాటికి ఆ ఖాళీలు.. దాదాపు 9 లక్షలకు చేరుకున్నాయి. 2001లో ఐదు శాతం ఖాళీలు ఉంటే.. 2013 నాటికి అవి 16.2 శాతానికి పెరిగాయి. అయితే 2014 నుంచి 16 మధ్య కాలంలో ఉద్యోగాల భర్తీ కొంత మేర జరగడం వల్ల.. ఖాళీల శాతం 12కి పడిపోయింది.
అయితే ఆ తర్వాత మాత్రం ఒక్కసారిగా పెరుగుతూ 20 శాతానికి చేరుకున్నాయి. అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు.. భర్తీ చేస్తున్న వాటికి పొంతనే ఉండటం లేదని ఈ లెక్కలను చూస్తే అర్థమవుతుంది. వచ్చే 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇటీవలే మోదీ అధికారులను ఆదేశించారు. పెట్టుకున్న లక్ష్యం ప్రకారం ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారా లేదా చూడాలి..
- Agnipath : ఇక సైన్యంలో రెగ్యులర్ సర్వీస్ ఉద్యోగాలుండవా?
- Harish Rao: ఆర్మీని ప్రైవేటు పరం చేసే కుట్ర: మంత్రి హరీష్ రావు
- Revanth Reddy: పార్లమెంటులో చర్చించకుండా నిర్ణయమా: కేంద్రంపై రేవంత్ ఫైర్
- Central Govt : ఇంధన కొరతకు చెక్..రంగంలోకి దిగిన కేంద్రం
- Agnipath Scheme : అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు..స్కీమ్ రద్దు చేయాలని డిమాండ్
1Priyanka Jawalkar : మీరు రాసిన ఆర్టికల్స్ చదివి మా అమ్మ తిట్టింది.. ప్రియాంక జవాల్కర్ కౌంటర్ పోస్ట్..
2Bandi Sanjay: ఎన్నికలు ఉంటేనే కేసీఆర్‌కు పీవీ నరసింహారావు గుర్తుకొస్తారు
3Nithya Menen : నిత్యామీనన్ కి ఏమైంది.. ఈవెంట్ లో స్టిక్‌తో నడుస్తున్న నిత్యా..
4Maharashtra Crisis: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ అడుగులు
5Vadodara Girl: పెంపుడు కుక్క చనిపోయిందనే బెంగతో చిరుతను తెచ్చుకున్న యువతి
6Lakshminarasimha Swamy Temple : అరటి గెల కడితే చాలు..కోరిన కోర్కెలు తీర్చే..చెట్లతాండ్ర లక్ష్మీనృసింహ స్వామి..
7Manchu Mohanbabu: నేను ఏమీ మాట్లాడను.. నన్ను వదిలేయండి.. కోర్టుకు హాజరైన మంచు కుటుంబం..
8Bonalu : రెండేళ్ల తరువాత జరిగే బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు
9Congress vs TRS: రసవత్తరంగా భద్రాద్రి జిల్లా రాజకీయం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సవాళ్లు
10Ketika Sharma : రంగరంగ వైభవంగా.. కేతిక ఏంటమ్మా ఇంత అందంగా..
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్
-
Building Collapse : ముంబైలో కూలిన నాలుగు అంతస్తుల భవనం..ఒకరు మృతి
-
Rave Party : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ..12మంది యువతీయువకుల అరెస్ట్
-
Maharashtra Politics : ‘మహా’ రాజకీయం.. రాజ్ ఠాక్రేతో ఫోన్లో ఏక్ నాథ్ షిండే మంతనాలు!
-
Al Qaeda Attacks : దేశంలో భారీ ఉగ్రదాడులకు అల్‌ఖైదా కుట్ర
-
Justice Ujjal Bhuyan : నేడు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయన్ ప్రమాణస్వీకారం
-
CM KCR : నేడు టీహబ్-2ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్