Apple India : భారత్‌కు యాపిల్ కంపెనీ!
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా ఉన్న యాపిల్ నిర్ణయం విదేశీ కంపెనీలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలనుకుంటున్న కంపెనీలు భారత్ వైపు చూసే అవకాశం ఉంది.

Apple to India : ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ యాపిల్ భారత్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో కార్యాకలాపాలు విస్తరించేందుకు సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం యాపిల్ తయారీ కార్యాకలాపాలు చైనాలో కొనసాగుతున్నాయి. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌బుక్‌ల తయారీ 90 శాతం చైనాలోనే జరుగుతోంది. ఆ దేశంలో కరోనా కేసుల పెరుగుదలతో లాక్డౌన్లో ఉంది.
దీంతో కఠిన ఆంక్షల ప్రభావం యాపీల్ తయారీ యూనిట్‌పై పడింది. ఈ నేపథ్యంలో తమ ఉత్పత్తుల తయారీని చైనా వెలుపలకు మార్చాలనుకుంటున్నట్లు కంపెనీ కాంట్రాక్టు తయారీదారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథనాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్, వియత్నాంపై యాపిల్ దృష్టి సారించినట్లు సమాచారం.
Apple Salaries: యాపిల్ ఇంజినీర్ల శాలరీలు కోట్లలోనే.. తగ్గేదేలే
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా ఉన్న యాపిల్ నిర్ణయం విదేశీ కంపెనీలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలనుకుంటున్న కంపెనీలు భారత్ వైపు చూసే అవకాశం ఉంది. అటు యుక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడికి చైనా పరోక్షంగా మద్దతు పలకడం ఆయా కంపెనీలు పరిగణనలోకి తీసుకోవచ్చు.
లాక్డౌన్ల కారణంగా ప్రస్తుత త్రైమాసికంలో 8 బిలియన్ డాలర్లు విలువ చేసే విక్రయాలు దెబ్బతినే అవకాశం ఉందని యాపిల్ ఇటీవల తెలిపింది. గత ఏడాది తలెత్తిన విద్యుత్తు కోతలు కూడా తయారీపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ పరిణామాలతో చైనాకు దగ్గరగా ఉండే భారత్‌వైపు యాపిల్ చూస్తున్నట్లు సమాచారం.
- IndiGo Flights: దేశ వ్యాప్తంగా ‘ఇండిగో’ విమానాల రాకపోకలు ఆలస్యం
- Covid: కొనసాగుతున్న కోవిడ్ ఉధృతి.. ఒక్క రోజులో 16 వేల కేసులు
- IndVsEng 5th Test Rain : మళ్లీ ఆగిన ఆట.. భారత్, ఇంగ్లండ్ టెస్టుకు వరుణుడి ఆటంకం
- Single Use Plastic : జులై 1నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
- Abhyas: ‘అభ్యాస్’ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో
1Boult Smartwatches : ఇండియాకు 2 బౌల్ట్ స్మార్ట్‌వాచ్‌లు.. ధర తక్కువ.. హెల్త్ ఫీచర్లు ఎక్కువ..!
2Nupur Sharma Row: నుపుర్ శర్మకు మద్దతు.. నాగ్‌పూర్ కుటుంబానికి బెదిరింపులు
3RC15: చరణ్ ఎంట్రీకే రూ.10 కోట్లు పెట్టిస్తున్న శంకర్..?
4Ridge Gourd : రక్తంలో చక్కెర స్ధాయిని నియంత్రణలో ఉంచే బీరకాయ!
5India vs England Test: చేజేతులా చేజార్చుకున్నారు.. ఇండియాపై ఇంగ్లాడ్ విక్టరీ.. సిరీస్ సమం..
6Sanjay Raut: మధ్యంతర ఎన్నికలొస్తే 100 సీట్లు మావే: శివసేన ఎంపీ సంజయ్ రౌత్
7Vijayendra Prasad: మహేష్ మూవీపై బాంబ్ పేల్చిన జక్కన్న తండ్రి
8Chandrashekhar Guruji : కర్నాటకలో ఘాతుకం.. కాళ్లు మొక్కి మరీ చంపేశారు.. వాస్తు సిద్ధాంతి దారుణ హత్య
9టీడీపీపై హౌస్ కమిటీ చైర్మన్ భూమన సంచలన వ్యాఖ్యలు
10రేవంత్‌రెడ్డి.. నీకే నా సపోర్ట్..
-
Microsoft Surface Laptop Go 2 : మల్టీ స్టోరేజ్ మోడల్స్‌తో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్ గో 2.. ఇండియాలో ధర ఎంతంటే?
-
OnePlus Nord 2T 5G : వన్ ప్లస్ నార్డ్ 2T 5G ఫోన్.. ఈరోజు నుంచే సేల్.. ధర ఎంతంటే?
-
Krithi Shetty: మహేష్, చరణ్‌లపై బేబమ్మ కామెంట్స్.. అందుకేనా..?
-
Ashadam : ఆషాడమాసంలో అత్తా,కోడలు ఒకే గడప ఎందుకు దాటకూడదు?
-
Oppo Reno 8 India : ఒప్పో రెనో 8 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
F3: ఎఫ్3 వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎంతంటే?
-
Empty Stomach : ఖాళీ కడుపుతో ఈ ఆహారాలను తినొద్దు, ఎందుకంటే?
-
Netflix : దిగొచ్చిన నెట్‌ఫ్లిక్స్.. కొత్త కస్టమర్ల కోసం చౌకైన ప్లాన్లతో వస్తోంది..!