Lemon: మార్కెట్లో కళ్లుగప్పి నిమ్మకాయలు చోరీ
కాదేదీ దొంగతనానికి అనర్హం అంటున్నారు దొంగలు. విలువైనవి ఏమైనా సరే లూటీ చేసేయడమే. నిమ్మకాయలు ధరలు ఆకాశన్నంటడంతో రూ 70వేల విలువైన 12 సంచుల నిమ్మకాయలను దొంగలు చోరీ చేశారు.

Lemon: కాదేదీ దొంగతనానికి అనర్హం అంటున్నారు దొంగలు. విలువైనవి ఏమైనా సరే లూటీ చేసేయడమే. నిమ్మకాయలు ధరలు ఆకాశన్నంటడంతో రూ 70వేల విలువైన 12 సంచుల నిమ్మకాయలను దొంగలు చోరీ చేశారు. యూపీలోని ఘజియాబాద్ కూరగాయల మార్కెట్లో ఈ ఘటన జరిగింది.
పైగా అక్కడున్న కూరగాయాలు వేటిని ముట్టుకోకుండా.. నిమ్మకాయలను మాత్రమే తీసుకెళ్లారు. భోజ్‌పూర్‌కు చెందిన రషీద్ స్ధానిక మార్కెట్లో కూరగాయల షాపు నిర్వహిస్తుండగా అతడి షాప్ నుంచి దొంగలు నిమ్మకాయలతో ఉడాయించారు. నిమ్మకాయలు కనిపించకపోవడంతో రషీద్ విలువైన సరుకుపోయిందని అధికారులకు ఫిర్యాదు చేశాడు.
కూరగాయల ధరలు పెరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని మార్కెట్లో సెక్యూరిటీ గార్డును కూడా నియమించారు. అతని కళ్లుగప్పి దొంగలు లూటీకి పాల్పడ్డారు. షాహజన్‌పూర్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇదే తరహా ఘటన నమోదైంది. కూరగాయల వ్యాపారి గోడౌన్ నుంచి దొంగలు 60 కిలోల నిమ్మకాయలు, 40 కిలోల ఉల్లిగడ్డలు, 38 కిలోల వెల్లుల్లిని దొంగిలించి పరారయ్యారు.
Read Also : మొబైల్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలు ఫ్రీ
- Lemon Slices : బెడ్ రూంలో నిమ్మ ముక్కలు ఉంచితే కలిగే ప్రయోజనాలు ఇవే?
- Lemon : యవ్వనానికి… నిమ్మ తోడు!..
- ముగ్గులో ఉంచిన నిమ్మకాయను తొక్కడమే హత్యలకు కారణమా? మదనపల్లె డబుల్ మర్డర్ కేసు
- రోగ నిరోధక శక్తి కోసం : Pineapple, Lemon Free
- ఇంట్లోనే కళ్లకింద డార్క్‌సర్కిల్స్ తొలగించుకోవచ్చు. ఈ సింపుల్ టెక్నిక్స్‌ను ట్రైచేయండి
1Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య
2Employee Retention: జీతాలు పెంచితేనే, మరో దిక్కులేదు: ఉద్యోగులపై టెక్ సంస్థల చివరి అస్త్రం
3Centre’s notice to cab aggregators: వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఓలా, ఉబర్‌లకు కేంద్రం నోటీసులు
4Akhanda: అఖండ సీక్వెల్‌పై పడ్డ బోయపాటి..?
5Telangana DSP Jobs : డీఎస్పీ ఉద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త
6India Vs SA : దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్.. హర్షల్ పటేల్ దూరం..!
7drones deliver medicines: గ్రామాలకు డ్రోన్లతో మందుల సరఫరా.. సత్ఫలితాలిచ్చిన ట్రయల్స్
8TS Police Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు
9NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?
10FDI inflow: దేశంలోకి విదేశీ పెట్టుబడుల వెల్లువ.. ఒక్క ఏడాదిలో ఎంతంటే
-
Murder in Beach: 19 ఏళ్ల యువతిని గోవా బీచ్‌కి తీసుకెళ్లి హత్య చేసిన యువకుడు
-
Shashi Tharoor : మోదీ సర్కారును ఏకిపారేసిన శశి థరూర్.. ధరల మోతపై పోస్టు..!
-
PM Birth Date Change: కలిసి రావడంలేదని పుట్టిన తేదీని మార్చుకుంటున్న ఆ దేశ ప్రధాని
-
NTR30: బన్నీ వద్దంటే.. తారక్ చేస్తున్నాడా..?
-
Vande Bharat Train: 2023 ఆగష్టు నాటికి మరో 75 వందే భారత్ రైళ్లు: కేంద్ర రైల్వేశాఖ మంత్రి
-
Vikram: విక్రమ్ ట్రైలర్ టాక్.. పదా.. చూసుకుందాం!
-
Ethanol Fuel: ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడితే వాహనాల ఇంజిన్స్ దెబ్బతింటాయా?
-
Reliance Jio : జియో అదిరే ఆఫర్.. 4 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్.. డోంట్ మిస్!