Lightning Strikes: బీహార్‌లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి: విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
బీహార్ రాష్ట్రంలో వర్షాకాలం ఆరంభంలోనే పిడుగు పాటుకు గురై 33 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ఈ సీజన్ ప్రారంభంలోనే పిడుగు పాటుకు గురై 33 మంది మృతి చెందారు

Lightning Strikes: బీహార్ రాష్ట్రంలో వర్షాకాలం ఆరంభంలోనే పిడుగు పాటుకు గురై 33 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ఈ సీజన్ ప్రారంభంలోనే పిడుగు పాటుకు గురై 33 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సీఎం నితీష్ కుమార్..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, పిడుగుల ధాటికి 16 జిల్లాల్లో 33 మంది మృత్యు వాత పడడంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన నితీష్ కుమార్..మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు చక్కబడే వరకు ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని..వరదలపై స్థానిక జిల్లా యంత్రాంగం..విపత్తు నిర్వహణశాఖ అధికారులు..సూచనలు పాటించాలని సీఎం నితీష్ కుమార్ సూచించారు.
बिहार के कई जिलों में आंधी एवं बिजली गिरने की घटनाओं में कई लोगों की मृत्यु से अत्यंत दुख हुआ है। ईश्वर शोक-संतप्त परिवारों को इस अपार दुख को सहने की शक्ति दे। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन राहत और बचाव कार्य में तत्परता से जुटा है।
— Narendra Modi (@narendramodi) May 20, 2022
ఇక బీహార్ లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి చెందడంపై స్పందించిన ప్రధాని మోదీ..మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. “మృతుల కుటుంబాలకు ఈ బాధను తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో, స్థానిక పరిపాలన యంత్రాంగం, సహాయ బృందాలు రక్షణ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాగా.. ఏటా జూన్ రెండో వారం నుంచి బీహార్ లో వర్షాకాలం ప్రారంభం అవుతుండగా..ఈ ఏడాది రెండు వారాల ముందుగానే ప్రారంభం అయింది. వాయువ్య బంగాళాఖాతంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా బీహార్ లో వర్షాలు కురుస్తున్నాయి.
Other Stories: Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
- Asaduddin Owaisi : ‘తాజ్‌మహల్ కట్టటం వల్లే పెట్రోల్ ధర పెరిగింది..దేశంలో నిరుద్యోగానికి కారణం అక్బర్ చక్రవర్తే’..
- CM Jagan Request : ప్రత్యేక హోదా ఇవ్వండి.. అల్లూరి సాక్షిగా ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి
- PM Modi: ఇండియా చిప్ మేకర్ నుంచి చిప్ టేకర్లా మారాలనుకుంటుంది – పీఎం మోదీ
- PM Modi: కృష్ణ భారతి పాదాలకు నమస్కారం చేసిన ప్రధాని మోదీ.. ఆమె ఎవరంటే?
- PM Modi Black Balloons : మోదీకి తప్పిన పెనుప్రమాదం.. ప్రధాని హెలికాప్టర్‌కు సమీపంలో బెలూన్ల కలకలం
1Penguins: తక్కువ ధర చేపలు తినని పెంగ్విన్స్.. వీడియో వైరల్
2Raj Babbar: ఎన్నికల అధికారిపై దాడి కేసు… నటుడు రాజ్ బబ్బర్‌కు రెండేళ్ల జైలు శిక్ష
3Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్‌లో సేల్.. ఐఫోన్ 11, ఐఫోన్ 12 ఫోన్లపై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్!
4Chinthamaneni Prabhakar : కోడిపందాల నుంచి పారిపోతున్న చింతమనేని..వీడియో రిలీజ్ చేసిన పోలీసులు
5JOBS : ఏఏఐ లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ
6Twin Towers: 40 అంతస్తుల బిల్డింగ్స్ కూల్చివేయనున్న అధికారులు.. ఎక్కడంటే
7Vivo Fraud: 62 వేల కోట్లు అక్రమంగా చైనాకు తరలించిన ‘వివో’
8Moto X30 Pro Camera : మోటో నుంచి X సిరీస్ ఫ్లాగ్షిప్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!
9JOBS : ఐసీఎఫ్ చెన్నైలో అప్పెంటీస్ ఖాళీల భర్తీ
10Srikapileswara Temple : ఈనెల 10 నుంచి తిరుపతి శ్రీకపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు
-
Xiaomi 12 Lite : నాలుగు రంగులలో షావోమీ కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్..!
-
OnePlus 10T 5G : వన్ ప్లస్ 10టీ 5G ఫోన్ వస్తోంది.. లాంచ్, సేల్ డేట్ లీక్..!
-
NBK107: బాలయ్య సినిమాకు వరుస బ్రేకులు..?
-
Sai Pallavi: గార్గి ట్రైలర్.. తండ్రి కోసం కూతురి పోరాటం!
-
Intermediate : ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్‌లో సిలబస్ మార్పు
-
Bear : శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం
-
Rainy Season : వర్షాకాలంలో ఇంటి శుభ్రత విషయంలో!
-
Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామికి విరాళంగా 30 తులాల బంగారం