Petrol : ఆ పెట్రోల్ బంక్ లో.. లీటర్ పెట్రోల్ ఉచితం
తమిళనాడులోని ఓ పెట్రోల్ బంక్ లో లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నారు. అయితే దీనికో షరతు పెట్టారు. మీ ఆధార్, పాన్ కార్డు జీరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

Petrol : పెట్రోల్ రేట్లు భగ్గుమంటున్నాయి. మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100కు పైనే ఉంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని ఓ పెట్రోల్ బంక్ లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తోంది. అయితే దీనికి ఓ షరతు పెటింది. పెట్రోల్ కావాలి అనుకునేవారు వారి ఆధార్, పాన్ కార్డు వివరాలు చెప్పాలి. తమిళనాడులోని ఉతిరమోరూర్ గ్రామంలోని బంక్ నిర్వాహకులు ఉచితంగా లీటర్ పెట్రోల్ ఇస్తుండటంతో స్థానికులు పాన్, ఆధార్ జీరాక్స్ లు తీసుకోని బారులు తీరారు.
Read More : Tejashwi Yadav : ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కిన ఆర్జేడీ యువనేత.. వైరల్ వీడియో
కాగా, స్థానిక శ్రీరామ్ కమర్షియల్ వెహికల్ ఫైనాన్స్ సంస్థ ఈ ఉచిత లీటర్ పెట్రోల్ ప్రచారాన్ని చేపట్టినట్లు తెలుస్తున్నది. తమ వ్యాపారం కోసం సంస్థ యాప్‌ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోమని చెప్పడంతోపాటు ఆధార్, పాన్ కార్డుల వివరాలను సేకరిస్తున్నది. వాటిని ఇచ్చిన వారికి ఒక లీటర్ పెట్రోల్‌ను ఉచితంగా అక్కడి బంక్ ద్వారా అందిస్తున్నది.
Read More : Ram Charan : మెగా పవర్‌స్టార్.. వెయ్యి కోట్ల హీరో..
1CHILDREN FOOD : పిల్లలు అరోగ్యంగా ఎదిగేందుకు ఎలాంటి ఆహారం అవసరం?
2Lightning Strikes: బీహార్‌లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి: విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
3Neeraj Honour Killing: నీరజ్ పరువు హత్య.. స్పందించిన సంజన వదిన
4Jeremy Renner: ఢిల్లీలో ‘అవెంజర్స్’ హీరో.. బాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం వచ్చాడట!
5Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
6Adolescent Children : యుక్తవయస్సు పిల్లల్లో సందేహాల నివృత్తి మంచిదే!
7Dandruff : వేధించే చుండ్రు సమస్య!
8NTR: ఎన్టీఆర్ 30, 31… రెండింటికీ నో చెప్పాడా..?
9Ukraine Crisis: రష్యా చేతుల్లోకి మరియపోల్.. యుద్ధం ముగిసిందని ప్రకటించిన పుతిన్ సేన
10ONGC JOBS : ఓఎన్జీసీలో ఉద్యోగాల భర్తీ
-
Nikhil: జెట్ స్పీడుగా దూసుకెళ్తున్న స్పై!
-
NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!
-
NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఏడాదిపాటు జరపనున్న నందమూరి ఫ్యామిలీ!
-
Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చరణ్ ఓటు..?
-
Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!
-
Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!
-
Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
-
NTR: ఎన్టీఆర్ ఆ డైరెక్టర్‌కు హ్యాండిచ్చాడుగా..?