Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

బీజేపీకి మమత సవాల్ : దమ్ముంటే అరెస్ట్ చేయండి…జైల్లో నుంచే ఎన్నికల్లో గెలుస్తా

Updated On - 7:32 am, Thu, 26 November 20

Mamata Banerjee Dares BJP To Arrest Her తనను అరెస్టు చేసినా పశ్చిమ్​ బెంగాల్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. జైల్లో ఉండి విజయం సాధిస్తానని సీఎం మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్ లో మరికొద్ది నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బుధవారం బంకురా జిల్లాలో భారీ ర్యాలీని నిర్వహించారు సీఎం మమతా.ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బీజేపీ నాయకులు తమ ఎమ్మెల్యేలకు పార్టీ మారాలని డబ్బులు ఆఫర్‌ చేస్తున్నట్లు విమర్శించారు.మమతా బెనర్జీ మాట్లాడుతూ… టీఎంసీ ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు బీజేపీ వారికి ఆఫర్లు ప్రకటిస్తోంది. కొంత మంది రాష్ట్రంలో కాషాయపార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వారు టీఎంసీ నాయకులను భయపెట్టేందుకు నారద(స్టింగ్‌ ఆపరేషన్‌), శారద(కుంభకోణం)లను బయటకు తీస్తారు. కానీ ఈ సందర్భంగా వారికి నేను ఒకటి స్పష్టంగా చెప్పదలచుకున్నా. బీజేపీకి గానీ, ఇతర ఏజెన్సీలకు గానీ నేను భయపడేది లేదు. మీకు గనక ధైర్యం ఉంటే నన్ను అరెస్టు చేసి కటకటాల్లోకి పంపించండి. అయినప్పటికీ నేను జైల్లో నుంచే ఎన్నికల్లో పోరాడి విజయం సాధిస్తా అని మమతా బెనర్జీ అన్నారుఇటీవల జరిగిన బీహార్ ఎన్నికలను ఉద్దేశిస్తూ.. ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ను జైల్లో పెట్టారు. అయినప్పటికీ ఆయన పార్టీ మంచి ఫలితాలనే రాబట్టింది. బీజేపీ కొన్ని అవకతవకల వల్లే గెలిచింది. కానీ ప్రజాదరణ వల్ల మాత్రం కాదు. కొంతమంది తాము అధికారంలోకి వస్తామనే కలలతో టీఎంసీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు. అది జరగని పని. ఒకవేళ వారు అధికారంలోకి వచ్చినా.. ఆ తర్వాత మేం ఇంకా ఘనమైన విజయంతో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటాం అని మమత అన్నారు.

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest12 mins ago

Ind vs SL : లంకేయులు కప్ కొట్టేశారు, చేతులెత్తేసిన భారత బ్యాట్స్‌మెన్‌

Andhrapradesh33 mins ago

Ongole : చీకట్లో పెద్దాసుపత్రి, టార్చ్ లైట్లతో రోగులకు చికిత్స

International7 hours ago

Tokyo Olympics Condom : వావ్… కండోమ్ వాడింది, మెడల్ గెలిచింది

Exclusive Videos8 hours ago

దేశంలో సగం కేసులు అక్కడి నుంచే.. ఎందుకంటే..?

Exclusive Videos8 hours ago

హుజురాబాద్‌లో ‘కోట్ల’ పండుగ!

Exclusive Videos8 hours ago

పవర్‌ స్టారూ… ఎక్కడున్నారు?

Exclusive Videos8 hours ago

మమతలో మార్పు… రీజన్‌ ఏంటి ?

Latest8 hours ago

Sumanth Second Marriage : రెండో పెళ్లి.. ఆర్జీవీ రెస్పాన్స్, సుమంత్ రిప్లయ్.. అసలు నిజం ఇదే

Latest9 hours ago

MAA Elections: సెప్టెంబర్ 12న ‘మా’ ఎన్నికలు.. ముగిసిన జనరల్‌ బాడీ మీటింగ్!

Education and Job9 hours ago

Vacant Posts : కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 8.72 లక్షల ఖాళీలు

Latest9 hours ago

Covid Children Health : పిల్లల మానసిక ఆరోగ్యంపై కోవిడ్ ప్రభావం.. తల్లిదండ్రులు వారికి ఎలా సహాయపడగలరు

Latest9 hours ago

India Vs Sri Lanka: చేతులెత్తేసిన భారత్ టాప్ ఆర్డర్.. డిసైడింగ్ మ్యాచ్‌లో ఓటమి దిశగా!

International9 hours ago

Afghan Taliban : అఫ్ఘాన్‌ తాలిబన్ల ఆధిపత్యంతో భారత్‌లో ఆందోళన

Latest9 hours ago

ISRO Espionage Case : ఇస్రో గూఢచర్యం కేసులో పాకిస్తాన్ ప్రమేయం!

International10 hours ago

China : ఆసియాలో ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తుందా?

Latest14 hours ago

Rashi Khanna : అందాలన్నీ ‘రాశి’ గా పోసి..

Latest18 hours ago

Bindu Madhavi : బిందు మాధవి బ్యూటిఫుల్ పిక్స్..

Latest3 days ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest3 days ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest3 days ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest4 days ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest6 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest6 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest6 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest7 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest1 week ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest1 week ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest1 week ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest1 week ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Exclusive Videos8 hours ago

దేశంలో సగం కేసులు అక్కడి నుంచే.. ఎందుకంటే..?

Exclusive Videos8 hours ago

హుజురాబాద్‌లో ‘కోట్ల’ పండుగ!

Exclusive Videos8 hours ago

పవర్‌ స్టారూ… ఎక్కడున్నారు?

Exclusive Videos8 hours ago

మమతలో మార్పు… రీజన్‌ ఏంటి ?

Exclusive Videos19 hours ago

ఒలింపిక్స్‏లో భారత్ ఆధిపత్యం

Exclusive Videos20 hours ago

జగనన్న విద్యా దీవెన రెండో విడత

Exclusive Videos20 hours ago

రాజమండ్రి జైలుకు దేవినేని ఉమా తరలింపు

Exclusive Videos20 hours ago

శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత

Exclusive Videos20 hours ago

దేవినేని అరెస్ట్‎తో టెన్షన్ టెన్షన్

Exclusive Videos1 day ago

శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత

Exclusive Videos1 day ago

దేవినేని అరెస్ట్ తో అలజడి మొదలైందా?

Exclusive Videos1 day ago

షెకావత్‎ను కలిసిన వైసీపీ ఎంపీలు

Exclusive2 days ago

థియేటర్లనే ఎందుకు ముందు మూస్తారు..?

Exclusive2 days ago

పెద్దిరెడ్డి, మోత్కుపల్లి రివర్స్ గేర్

Exclusive2 days ago

దేవినేని ఉమాపై దాడి అంతా డ్రామా

Masterminds Image Comp