Ayodhya Kissing Wife : అయ్యో పాపం.. నదిలో భార్యకు ముద్దుపెట్టిన భర్తను ఉతికారేసిన జనం.. వీడియో వైరల్
నదిలో భార్యను ముద్దు పెట్టుకున్న భర్తను జనం చితక్కొట్టారు. భార్య ముందే భర్తకు నాలుగు తగిలించారు. కట్టుకున్న భార్యకు ముద్దు పెడితే తప్పేంటి? అనే సందేహం వచ్చింది కదూ.. అసలేం జరిగిందంటే..

Ayodhya Kissing Wife : అదేంటి.. కట్టుకున్న భార్యకు భర్త ముద్దు పెట్టడం తప్పా? భార్యను ముద్దు పెట్టుకోవడం నేరమా? భార్యను కిస్ చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? కట్టుకున్న భార్యకు కాకుండా మరో మహిళకు కిస్ పెడితే తప్పు కానీ, కట్టుకున్న భార్యకు ముద్దు పెడితే తప్పేంటి? ఎందుకు ఆ భర్తను జనం చితక్కొట్టారు. అనే సందేహం వచ్చింది కదూ. నిజమే, మీకా డౌట్ రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అసలేం జరిగిందంటే..
Wife Killed: అన్నం వడ్డించలేదని భార్యను చంపి శవం పక్కనే నిద్రపోయిన భర్త
అయోధ్యలో ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది. నదిలో భార్యను ముద్దు పెట్టుకున్న భర్తను జనం చితక్కొట్టారు. భార్య ముందే భర్తకు నాలుగు తగిలించారు. సరయూ నదిలో చాలామంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అదే సమయంలో ఓ జంట స్నానం కోసం నదిలోకి దిగింది. అయితే, వారికి సడెన్ గా మూడ్ వచ్చిందో మరో కారణమో కానీ.. అంతా చూస్తుండగానే ఇద్దరూ లిప్ టు లిప్ కిస్ చేసుకుని ఎంజాయ్ చేశారు. ఈ చర్య వారికి ఎలాంటి ఆనందాన్ని ఇచ్చిందో కానీ.. చుట్టుపక్కల వాళ్లకి పిచ్చకోపం వచ్చింది. ఆ దంపతుల చర్యతో వారికి మండిపోయింది. తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
View this post on Instagram
అంతే.. పవిత్రమైన ప్రదేశంలో ముద్దులాడుకుంటారా? అంటూ భర్త చెంపలు వాయించారు. దీంతో ఆ జంట బిత్తరపోయింది. అసలేం జరుగుతుందో అర్థం కాలేదు వారికి. భార్య ఎంత బతిమిలాడినా జనాలు భర్తను విడిచిపెట్టకుండా చితక్కొట్టారు. పాపం.. ఆ జంట ఒకటి అనుకుంటే అక్కడ మరొకటి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Sexual Harassment : ఏడాదిన్నరగా లైంగిక వేధింపులు..బాలిక ఆత్మహత్య
- Honey Trap : హోం గార్డులతో కలిసి లేడీ ఎస్సై పాడు పని….అరెస్ట్
- Uttar Pradesh: గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఉండేందుకు లింగమార్పిడి చేసుకున్న వ్యక్తి
- Bypoll Results: ఉప ఎన్నికల ఫలితాలు.. ఏ స్థానంలో ఎవరు గెలిచారు?
- Uttar Pradesh: యోగి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. క్షణాల్లో అప్రమత్తమైన అధికారులు
- Viral video: తన్నుకున్న టీచర్లు.. విద్యార్థులు ఏం చేశారంటే..! వీడియో వైరల్
1Drinking Beer: బీర్ తాగితే పేగులకు మంచిదట
2CM Jagan Request : ప్రత్యేక హోదా ఇవ్వండి.. అల్లూరి సాక్షిగా ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి
3Russia-Ukraine War: వాళ్లను రెస్ట్ తీసుకోమన్న పుతిన్.. ఎందుకో తెలుసా..
4Xiaomi 12S Series : షావోమీ నుంచి 3 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు.. అద్భుతమైన కెమెరా ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
5Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
6Imran Khan: అమెరికా కుట్ర ఆరోపణలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ క్షమాపణ
7Viral Video: ఇదేం డైనింగ్ టేబుల్ స్వామీ..! రోడ్డుమీదే తినుకుంటూ పోవచ్చు.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..
8PM Modi: ఇండియా చిప్ మేకర్ నుంచి చిప్ టేకర్లా మారాలనుకుంటుంది – పీఎం మోదీ
9Maruti Petrol Vehicles : మారుతి కీలక నిర్ణయం.. వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఆపేస్తాం!
10Moose Wala Shooters: సిద్ధూను హత్యచేసిన తరువాత కారులో సంబరాలు చేసుకున్న హంతకులు.. వీడియో వైరల్
-
OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
-
Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!