Electrical Transformer: కారుపై ఎలక్ట్రిక్ ట్రాన్స్‌ఫార్మర్ పడటంతో వ్యక్తి సజీవ దహనం

రులో ప్రయాణిస్తుండగా హఠాత్తుగా కారుపై ట్రాన్స్‌ఫార్మర్ పడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అదుపు తప్పి ఓ కరెంట్ పోల్ ను గుద్దాడు.

Electrical Transformer: కారుపై ఎలక్ట్రిక్ ట్రాన్స్‌ఫార్మర్ పడటంతో వ్యక్తి సజీవ దహనం

unknown dead body

 

 

Electrical Transformer: కారులో ప్రయాణిస్తుండగా హఠాత్తుగా కారుపై ట్రాన్స్‌ఫార్మర్ పడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అదుపు తప్పి ఓ కరెంట్ పోల్ ను గుద్దాడు. అంతే అక్కడ జరిగిన ప్రమాదానికి ఎలక్ట్రికల్ ట్రాన్స్‌ఫార్మర్ పట్టు కోల్పోయి కారు మీద పడింది.

హీరాని గ్రామంలోని కుచామన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో మరో ముగ్గురు తప్పించుకోగా, సురేశ్ అనే వ్యక్తి కారులో ఇరుక్కుపోయాడు. దగ్గర్లో పనిచేసుకుంటున్న ఓ మహిళ కర్రతో అద్దాలు పగులగొట్టి మిగిలిన ముగ్గుర్ని కాపాడినట్లు పోలీసులు తెలిపారు.

Read Also : చెరువులోకి దూసుకెళ్లిన కారు..ఎనిమిది మంది మృతి